చీర లో అమైరా నెక్ట్స్ లెవెల్ గ్లామ ర్ షో
Actor ProfileActor

చీర లో అమైరా నెక్ట్స్ లెవెల్ గ్లామ ర్ షో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చీర లో అమైరా నెక్ట్స్ లెవెల్ గ్లామ ర్ షో
Telugu Times4 Sept 2026
చీర లో అమైరా నెక్ట్స్ లెవెల్ గ్లామ ర్ షో

యాక్టింగ్ తోనే కాకుండా త‌న ఫ్యాష‌న్ సెన్స్ తో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది అమైరా ద‌స్తూర్(Amyra Dastur). ప‌లు భాష‌ల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న‌ప్ప‌టికీ అమైరా సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఫాలోవ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా ఆమె చీర‌లో కూడా త‌న అందాల్ని ఆర‌బోస్తూ క‌నిపించింది. లావెండ‌ర్ క‌ల‌ర్ ట్రాన్స్‌ప‌రెంట్ శారీ క‌ట్టుకుని, కాంట్రాస్ట్ ఉండేలా ప‌ర్పుల్ క‌ల‌ర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ ను మ్యాచ్ చేసి చీర‌లో కూడా ఈ రేంజ్ గ్లామ‌ర్ షో చేయొచ్చా అనిపించేలా ఫోటోల‌కు పోజులివ్వ‌గా, ఆ ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి

చ ర ల అమ ర న క ట స ల వ ల గ ల మ ర ష Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in