
TeluguOne•12 Jun 2026
చారిత్రక మైలురాయిని అధిగమించిన ప్రధాని మోదీఇండియన్ పొలిటికల్ హిస్టరీలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఒక అరుదైన, చారిత్రక మైలురాయిని సొంతం చేసుకున్నారు. భారతదేశంలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా అధికారంలో...