చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సీఎం చంద్రబాబు
Actor ProfilePolitician

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సీఎం చంద్రబాబు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సీఎం చంద్రబాబు
Eenadu8 Aug 2026
చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సీఎం చంద్రబాబు

పల్స్‌ పోలియో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పాల్గొన్నారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఐదేళ్లలోపు చిన్నారులకు సీఎం పోలియో చుక్కలు వేశారు. అనంతరం చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు. పిల్లలను ఎత్తుకొని కాసేపు ఆడించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి తప్పనిసరిగా వేయించాలని సూచించారు. ఈ వార్త చదివారా: మత్స్యకార గ్రామాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తాం: మంత్రి అనిత