ఘనంగా యోగాంధ్ర డే ప్రారంభం
Actor ProfilePolitician

ఘనంగా యోగాంధ్ర డే ప్రారంభం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఘనంగా యోగాంధ్ర డే ప్రారంభం
Andhra Jyothy21 Jun 2026
ఘనంగా యోగాంధ్ర డే ప్రారంభం

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా నేడు (ఆదివారం) 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా ప్రాణాయామం చేయించారు. విజయవాడ: ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా నేడు (ఆదివారం) 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా ప్రాణాయామం చేయించారు. వేంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామస్మరణతో ముఖ్యమంత్రి యోగా సాధన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. లైవ్ కోసం వీడియోపై క్లిక్ చేయండి.. రాబోయే మూడు గంటలు పిడుగులతో వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్.. జయశంకర్ మార్గదర్శకత్వమే తెలంగాణ సాధనకు బాట వేసింది: కేసీఆర్