గ్లామ ర్ తో ఆక ట్టుకుంటున్న బ్ర హ్మోత్స వం పాప
Actor ProfileCelebrity

గ్లామ ర్ తో ఆక ట్టుకుంటున్న బ్ర హ్మోత్స వం పాప

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గ్లామ ర్ తో ఆక ట్టుకుంటున్న బ్ర హ్మోత్స వం పాప
Telugu Times7 Jul 2026
గ్లామ ర్ తో ఆక ట్టుకుంటున్న బ్ర హ్మోత్స వం పాప

బ్ర‌హ్మోత్స‌వం(Brahmotsavam) సినిమాలో చిన్న అమ్మాయిగా క‌నిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ అవంతికా వంద‌న‌పు(Avantika Vandanapu) ఇప్పుడు హాలీవుడ్ కు వెళ్లి అక్క‌డ త‌న గ్లామ‌ర్ తో అంద‌రినీ తెగ ఎట్రాక్ట్ చేసేస్తుంది. డిస్నీ ఛానెల్ మూవీ స్పిన్(Spin) లో లీడ్ రోల్ చేసి హిస్ట‌రీ క్రియేట్ చేసిన అవంతిక త‌ర్వాత ప‌లు సినిమాల్లో న‌టించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న అమ్మ‌డు తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఆ ఫోటోల్లో అవంతిక ఎంతో స్టైలిష్ గా, హాట్ గా క‌నిపించ‌డంతో వాటిని చూసి నెటిజ‌న్లు అవాక్కైపోయి, ఫోటోల‌ను నెట్టింట తెగ షేర్ చేస్తూ వైర‌ల్ చేస్తున్నారు