గ్రామీణ అందాల నడుమ 'కొత్త మలుపు'తో తెలుగు ప్రేమ కథ
Actor ProfileActor

గ్రామీణ అందాల నడుమ 'కొత్త మలుపు'తో తెలుగు ప్రేమ కథ

Total News1
Movie Updates0
Sources1
గ్రామీణ అందాల నడుమ 'కొత్త మలుపు'తో తెలుగు ప్రేమ కథ
Telugu Times13 Jun 2026
గ్రామీణ అందాల నడుమ 'కొత్త మలుపు'తో తెలుగు ప్రేమ కథ

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5 నిర్మాణ సంస్థ :తథాస్తు క్రియేషన్స్ నటీనటులు: ఆకాష్, భైరవి ఆర్థ్యా, రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి, సిద్ధు, మహేందర్, ఐశ్వర్య, మహేందర్ డి.డి. శ్రీనివాస్, కిట్టయ్య తదితరులు సంగీతం: యశ్వంత్ నాగ్, సినిమాటోగ్రఫీ : జవహర్ రెడ్డి మరియు సుమంత్ కచర్ల కొరియోగ్రాఫర్: చంద్రకిరణ్ నిర్మాత: తాటి బాలకృష్ణ దర్శకత్వం: శివ కేసనకుర్తి విడుదల తేది :12.06.2026 ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా నటించిన‌ రెండో చిత్రం ‘కొత్త మలుపు’. దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి తెరకెక్కించిన ఈ చిత్రం కోనసీమ నేపథ్యంలో రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా (జూన్ 12న) థియేట‌ర్‌ల‌లో విడుద‌లైంది. ప్రేమలో అపార్థాలకు చెక్ పెడుతూ… మనసులను తాకే ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ అని చిత్ర‌యూనిట్ చెప్పిన‌ట్టే ఈ సినిమా ఉందా? ఈ మూవీ రివ్యూ తెలుసుకుందాం. కథ: జీవితాన్ని ఎంజాయ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో హ్యాపీగా గడిపే యువకుడు కమల్ (ఆకాష్ గోపరాజు ). ఓ కుటుంబ వివాహ వేడుక కోసం తూర్పు గోదావరి జిల్లాలోని అందమైన గ్రామానికి వెళ్తాడు. అక్కడ వరలక్ష్మి (భైరవి ఆర్థ్యా) అనే గ్రామీణ యువతిని చూసి ఆకర్షితుడవుతాడు. ఒక రాత్రి అనుకోని పరిస్థితుల్లో అవమానకర స్థితిలో చిక్కుకున్న కమల్‌ను ఓ యువతి కాపాడుతుంది. అయితే ఆమె ఎవరో తెలియదు. తనను ఆదుకున్న ఆ అమ్మాయి కోసం కమల్ చేసే అన్వేషణలో వరలక్ష్మి అతనికి తోడుగా నిలుస్తుంది. ఈ ప్రయాణంలో ఇద్దరి మధ్య ప్రేమ మొలకెత్తుతుంది. అయితే, తాను వెతుకుతున్న అమ్మాయి వరలక్ష్మినేనని తెలుసుకునేలోపే, ఆమె మరో యువకుడితో ఉన్న ఫోటో కమల్ చేతికి చిక్కుతుంది. దాంతో ప్రేమలో అనుమానాలు, అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఆ యువకుడు ఎవరు? వరలక్ష్మికి అతనితో సంబంధం ఏమిటి? ఈ అపార్థాల మధ్య కమల్-వరలక్ష్మి ప్రేమ ఎలాంటి పరీక్షలు

గ ర మ ణ అ ద ల నడ మ క త త మల ప త త ల గ ప ర మ కథ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in