గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. 7 చోట్ల స్థలాలు గుర్తింపు
Actor ProfilePolitician

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. 7 చోట్ల స్థలాలు గుర్తింపు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. 7 చోట్ల స్థలాలు గుర్తింపు
TV9 Telugu27 Aug 2026
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. 7 చోట్ల స్థలాలు గుర్తింపు

Hyderabad: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ గ్రేటర్ హైదరాబాద్ (GHMC/క్యూర్) పరిధిలో శరవేగంగా కదులుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎలాంటి వివాదాలు లేని ప్రభుత్వ స్థలాలను గుర్తించే పనిలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే 7 ప్రధాన ప్రాంతాలను ఖరారు చేయగా, మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించిన సమగ్ర నివేదిక ఈ వారంలోనే సిద్ధం కానుంది. ఇది కూడా చదవండి: IRCTC: తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? కన్ఫర్మ్‌ కావాలంటే ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి! నియోజకవర్గం -ప్రాంతంస్థలం విస్తీర్ణంఫ్లాట్ల వివరాలు నాంపల్లి (కుల్సంపుర) - 4.3 ఎకరాలు 620 ఇళ్లు మల్లేపల్లి (నిలోఫర్ పక్కన) - 4.20 ఎకరాలు (680 ఫ్లాట్లు) (పోలీస్ క్వార్టర్స్ స్థలం) కూకట్‌పల్లి - 5 ఎకరాలు హౌసింగ్ బోర్డు స్థలం గుర్తింపు బహదూర్‌పుర (ఫారూఖ్‌నగర్) - 4 ఎకరాలు (600 ఫ్లాట్లు) మలక్‌పేట (ఓల్డ్ క్వార్టర్స్ ఆర్‌అండ్‌బి- 9.11 ఎకరాలు (1,400 ఫ్లాట్లు) మలక్‌పేట (కాలడేరా ఆర్‌అండ్‌బి) - 4.7 ఎకరాలు (630 ఫ్లాట్లు) రాజేంద్రనగర్: మైలార్‌దేవ్‌పల్లిలో 5 ఎకరాలు, లక్ష్మీగూడలో ఒక ఎకరం భూమి గుర్తింపు. మల్కాజిగిరి: కౌకూరులోని వాంబే గృహాల సమీప స్థలాలు ఎంపిక. ఉప్పల్, ఎల్బీనగర్: బండ్లగూడలోని తట్టిఅన్నారం, ఫతుల్‌గూడ ప్రాంతాల్లో గతంలోనే స్వాధీనం చేసుకున్న రక్షణ కంచె కలిగిన స్థలాలు. మేడ్చల్: పోచారంలోని LIG కాలనీలో స్థలం సిద్ధం. ఖైరతాబాద్ అండ్‌ జూబ్లీహిల్స్: హకీంపేట దర్గా సమీపంలో, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లో స్థలాల పరిశీలన. 10 అంతస్తుల్లో ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి గ్రేటర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లను 10 అంతస్తుల (G+9) టవర్లుగా నిర్మించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. జులై మొదటి వారంలోనే ఇందుకు సంబంధించిన అధికారిక బ్రోచర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒకే మోడల్‌లో ఆర్డీవో