గైడ్ ఈ ఒక్కవారం ఓటీటీల్లో 21 మూవీస్
Actor ProfileCelebrity

గైడ్ ఈ ఒక్కవారం ఓటీటీల్లో 21 మూవీస్

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
గైడ్ ఈ ఒక్కవారం ఓటీటీల్లో 21 మూవీస్
TV9 Telugu12 Jul 2026
గైడ్ ఈ ఒక్కవారం ఓటీటీల్లో 21 మూవీస్

మరోవారం వచ్చేసింది. ఈసారి హనుమాన్ త్రీడీ, పెళ్లైంది కానీ నో కహానీ లాంటి తెలుగు సినిమాలతో పాటు కాన్ సిటీ, సూపర్ గర్ల్ లాంటి డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఇక మరోవైపు ఓటీటీల్లో కూడా 21 వరకు మూవీస్, సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇక వాటిల్లో… అవతార్ 3, బ్లాస్ట్ సినిమాలతో పాటు లింగం అనే డబ్బింగ్ సిరీస్ పై ఓటీటీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. వీటితో పాటు బాహుబలి ద టార్చ్ బేరర్, హౌస్ ఆఫ్ ద డ్రాగన్ లాంటి సిరీస్‌లు కూడా అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నాయి. అనదర్ లైఫ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 24 ఇన్ ద హ్యాండ్ ఆఫ్ డంటే (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 24 బ్లాస్ట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూన్ 25 క్రిస్మ్ & మార్టినా (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 26 లిటిల్ బ్రదర్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 26 ‍బాహుబలి ద టార్చ్ బేరర్ (తెలుగు డాక్యుమెంటరీ) – జూన్ 26 లాక్ అప్ సీజన్ 2 (హిందీ సిరీస్) – జూన్ 27 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. ద ఏజెన్సీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 22 అవతార్ 3 (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూన్ 24 లింగం (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూన్ 26 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూన్ 22 గ్రామ చికిత్సాలయ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూన్ 23 అలియన్స్ (హిందీ సిరీస్) – జూన్ 26 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రేమలా కండీషన్స్ అప్లై (మరాఠీ సిరీస్) – జూన్ 26 మమ్మటియాన్ స్టార్స్ (తమిళ సిరీస్) – జూన్ 26 ముతస్సీ (మలయాళ

నవ్వుల వెనుక దాగిన విషాదం.. మిమిక్రీ మూర్తి చివరి రోజులు దారుణం
TV9 Telugu12 Jul 2026
నవ్వుల వెనుక దాగిన విషాదం.. మిమిక్రీ మూర్తి చివరి రోజులు దారుణం

బుల్లితెరపై, వందలాది వేదికలపై అద్భుతమైన మిమిక్రీతో, నవ్వులతో అలరించిన నటుడు మిమిక్రీ మూర్తి గుర్తున్నారా? జబర్దస్త్‌లో తనదైన కామెడీతో ఆయన ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. కానీ, అందరినీ