ఖాతాదారులకు గుడ్ న్యూస్..5 నిమిషాల్లో దరఖాస్తు చేసుకోండి..3 రోజుల్లోపు డిపాజిట్లన్నీ తిరిగి పొందండి
Actor ProfilePolitician

ఖాతాదారులకు గుడ్ న్యూస్..5 నిమిషాల్లో దరఖాస్తు చేసుకోండి..3 రోజుల్లోపు డిపాజిట్లన్నీ తిరిగి పొందండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఖాతాదారులకు గుడ్ న్యూస్..5 నిమిషాల్లో దరఖాస్తు చేసుకోండి..3 రోజుల్లోపు డిపాజిట్లన్నీ తిరిగి పొందండి
Zee Telugu5 Aug 2026
ఖాతాదారులకు గుడ్ న్యూస్..5 నిమిషాల్లో దరఖాస్తు చేసుకోండి..3 రోజుల్లోపు డిపాజిట్లన్నీ తిరిగి పొందండి

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. NPS New Rule: జాతీయ పెన్షన్ వ్యవస్థ ఎన్పీఎస్ గురించి చాలా మందిలో ఒక గందరగోళం ఉంటుంది. ముఖ్యంగా డబ్బులను విత్ డ్రా చేసుకునే నియామాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒక సభ్యుడు 60ఏళ్ల వయస్సు రాకముందే తమ ఎన్పీఎస్ నిధులన్నింటిని విత్ డ్రా చేసుకోగలరా? అందుకే ఏమైనా నిబంధనలు ఉన్నాయా? తెలుసుకుందాం. నిజానికి ప్రైవేట్ రంగంలో పనిచేసే చాలా మంది ట్యాక్స్ ఆదా కోసం ఎన్పీఎస్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇది ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ అయినప్పటికీ.. పాత పన్ను విధానం ప్రకారం.. సెక్షన్ 80సీసీడీ కింద ఎన్పీఎస్ లో రూ. 50వేల వరకు పెట్టుబడులకు అదనపు ఆదాయపు పన్ను మినహాయింపు ఉండేది. అందుకే 2025 నాటికి చాలామంది ఎన్పీఎస్ లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు. అయితే కొత్త పన్ను విధానం కింద ప్రభుత్వ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 12లక్షలకు పెంచింది. పాత పన్ను విధానం నుంచి కొత్త పన్ను విధానంలోకి మారారు. కొత్త పన్ను విధానం కింద ఎన్పీఎష్ లో పెట్టుబడులపై ఆదనపు ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. వారిలో చాలా మంది ఎన్పీఎస్ కు తమ వాటాలను జమ చేయడం ఆపేశారు. ఫలితంగా ఇప్పుడు తమ ఎన్పీఎస్ డిపాజిట్లు విత్ డ్రా చేసుకోవాలని భావిస్తున్నారు. కానీ విత్ డ్రా నియమాలపై సరైన అవగాహన లేకపోవడంతో గందరగోళానికి దారితీస్తోంది. ఎన్పీఎస్ విత్ డ్రాయల్స్ ను సంబంధించిన అయోమయాన్ని నివ్రుత్తి చేస్తూ ఎన్పీఎస్ గడువు ముగియకముందే ఎలా నిష్క్రమించాలో తెలుసుకుందాం. చాలా సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే.. గడువు ముగియకముందే విత్ డ్రా చేసుకోవాలంటే..కేవలం మీ ఆధార్ కార్డును