కమెడియన్ తాగుబోతు రమేష్ ఫ్యామిలీని చూశారా..? ఫొటోలు
Actor ProfileActor

కమెడియన్ తాగుబోతు రమేష్ ఫ్యామిలీని చూశారా..? ఫొటోలు

Total News1
Movie Updates0
Sources1
కమెడియన్ తాగుబోతు రమేష్ ఫ్యామిలీని చూశారా..? ఫొటోలు
10TV Telugu16 Jun 2026
కమెడియన్ తాగుబోతు రమేష్ ఫ్యామిలీని చూశారా..? ఫొటోలు

పలు సినిమాల్లో తాగుబోతు పాత్రల్లో నటించి అందర్నీ నవ్వించి తాగుబోతు రమేష్ గా ఫేమ్ తెచ్చుకున్నాడు ఈ కమెడియన్. ఇప్పుడు సినిమాలతో పాటు జబర్దస్త్ లో కూడా స్కిట్స్ చేస్తూ నవ్విస్తున్నాడు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు రమేష్ తన భార్య, ఇద్దరు కూతుళ్లు ప్రశంస, హంసిక లతో దిగిన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు