
Eenadu•12 Jun 2026
కృష్ణజింకల వేటపై సినిమా.. హైకోర్టుకు సల్మాన్1998 నాటి కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై ఆరోపణలొచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసు ఆధారంగా ‘కాలా హిరణ్’ సినిమాను రూపొందించారు. ఈ సినిమాపై సల్మాన్ ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.