కావ్యమారన్
Actor ProfileActor

కావ్యమారన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కావ్యమారన్ - అనిరుథ్ పెళ్లి ఫిక్స్ ..? కన్ఫార్ఫ్ చేసిన బాబాయి
Zee Telugu20 Aug 2026
కావ్యమారన్ - అనిరుథ్ పెళ్లి ఫిక్స్ ..? కన్ఫార్ఫ్ చేసిన బాబాయి

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Anirudh - Kavya Maran Wedding News: దక్షిణ భారత యువ సంగీత సంచలనం అనిరుథ్.. హైదరాబాద్ సన్ రైజర్స్ యజామాని కావ్యమారన్ ఒక్కటి కాబోతున్నారా..? వీరిద్దరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారా అంటే ఔననే సమాధానం వినిపిస్తుంది. అనిరుథ్, కావ్యమారన్ వీరి మధ్య ఉన్న బంధంపై గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. గతంలో ఈ ప్రచారంపై స్పందించిన అనిరుధ్ “ఇవి కేవలం రూమర్స్ మాత్రమే” అంటూ కొట్టిపారేశారు. అయితే తాజాగా ఆయన బాబాయ్, సీనియర్ నటుడు వై.జీ. మహేంద్రన్ ఇచ్చిన ఇంటర్వ్యూతో ఈ వార్తలకు కొత్త ఊపు వచ్చింది. “అనిరుధ్ మృదు స్వభావి. కావ్య సాధారణ వ్యక్తి కాదు. ఇద్దరూ మంచి జంట. కలిసి మ్యూజిక్ బిజినెస్‌లో కూడా వీరు రాణించగలరు అని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో కావ్య పాప - అనిరుథ్ పెళ్లి టాపిక్.. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో కావ్య–అనిరుధ్ పెళ్లి టాపిక్ మరింతగా ట్రెండ్ అవుతోంది. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ నిర్మించిన ‘జైలర్’,‘బీస్ట్’ చిత్రాలకు అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఈ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అనంతరం అది ప్రేమగా మారిందని ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది. వీరి పెళ్లిని విదేశాల్లో లండన్ లేదా ఇటలీలో సీక్రెట్‌గా ప్లాన్ చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఖండించిన కావ్యమారన్ సన్నిహిత వర్గాలు