కులాల మధ్య వైకాపా చిచ్చుపెడుతోంది
Actor ProfilePolitician

కులాల మధ్య వైకాపా చిచ్చుపెడుతోంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కులాల మధ్య వైకాపా చిచ్చుపెడుతోంది
Eenadu9 Jul 2026
కులాల మధ్య వైకాపా చిచ్చుపెడుతోంది

కూటమి పార్టీలు కలసి ఉంటే జీవితంలో తిరిగి అధికారంలోకి రాలేమనే భయంతోనే వైకాపా నేతలు కూలాల మధ్య చిచ్చుకు తెరలేపారని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్‌ మండిపడ్డారు. సాయికృష్ణ అదృశ్య ఘటనను కులాల మధ్య చిచ్చు కోసం వైకాపా నేతలు ఎంచుకోవడంపై మంత్రి ధ్వజమెత్తారు. రాజకీయ స్వలాభం కోసం ప్రతి అంశాన్ని కులం పరంగా చూడటమే వైకాపా ధ్యేయమా అని ప్రశ్నించారు. ఈ వార్త చదివారా: పవన్‌ను వివాదాల్లోకి లాగితే మంత్రులంతా స్పందించాలి: సీఎం చంద్రబాబు