కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా మూవీ.. దర్శకుడిగా కాంతార నటుడు
Actor ProfileActor

కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా మూవీ.. దర్శకుడిగా కాంతార నటుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా మూవీ.. దర్శకుడిగా కాంతార నటుడు
Eenadu20 Jun 2026
కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా మూవీ.. దర్శకుడిగా కాంతార నటుడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘క,’ ‘కె-ర్యాంప్‌’ చిత్రాలతో విజయాలు అందుకున్న యువ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం(kiran abbavaram) ఓ పాన్‌ ఇండియా(pan india) చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. జీ స్టూడియోస్‌తో కలసి ప్రేరణ అరోడా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘కాంతార-ఛాప్టర్‌ 1’లో నటించిన శ్రీకాంత్‌ పుప్పాల ఈ చిత్రంతో దర్శకుడిగా మారబోతున్నారు. ప్రేరణ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. మిస్టికల్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రం అన్ని భాషల ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని ఆమె చెప్పారు. ఇదిలా ఉండగా కిరణ్‌ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘చెన్నై లవ్‌స్టోరీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు కిరణ్‌ స్వీయ దర్శకత్వంలోనూ ఓ చిత్రం పూర్తికానుంది. దీనితో పాటు ‘క’ చిత్రానికి సీక్వెల్‌గా ‘క2’ రానుంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. ‘సింగ్‌ గీతం’ చిత్రాన్ని ప్రభాస్‌ తిలకించారు