
తెలుగు సినిమా చరిత్రలో దర్శకుడు వంశీ తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. తమ మార్క్ సినిమాలతో వంశీ ఎన్నో వండర్స్ చేశారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన


తెలుగు సినిమా చరిత్రలో దర్శకుడు వంశీ తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. తమ మార్క్ సినిమాలతో వంశీ ఎన్నో వండర్స్ చేశారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన

కింగ్ నాగార్జున కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీపడుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. నాగార్జున హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం సంతోషం తెలుగు సినిమా

థియేటర్స్ లో ప్రస్తుతం పెద్ది సినిమా దుమ్మురేపుతోంది. ఈ సమ్మర్ లో పెద్దగా సినిమాలు రిలీజ్ కాలేదు. దాంతో ఆడియన్స్ అందరూ మంచి ఆకలి మీద ఉన్నారు. ఆ ఆకలిని పెద్ది సినిమా తీర్చేసింది. బుచ్చిబాబు బాబు సన

సినిమాల్లో అవకాశం ఇస్తాము, మాకు సినిమా ఇండస్ట్రీలో చాలా మందితో పరిచయం ఉంది ఇలా మాయమాటలు చెప్పి చాలా మంది ప్రజలను మోసం చేస్తుంటారు. అమాయక అమ్మాయిలను సినిమా పేరుతో లొంగదీసుకుని వారిపై లైంగిక దాడి

ప్రముఖ దర్శకుడు వి సముద్ర ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను అసౌసియేట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి విషయాలను అలాగే డైరెక్టర్ గా చేసినప్పుడు జరిగిన విషయాలతో పాటు మెగాస్టార్

ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికి గుర్తుండి పోతాయి. ఇప్పటికే ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు ఇండస్ట్రీలో ఉన్నాయి. కేవలం బడా సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాదు చిన్న సినిమాలుగా వచ్చి సంచలనాలు క్రియేట్ చేసినవి చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. యువతీయువకులను కట్టిపడేసిన సినిమాల విషయానికొస్తే కోకొల్లలుగా ఉన్నాయి. ప్రతి భాషలో ఎక్కువ శాతం సక్సెస్ అయ్యే సినిమాలు ప్రేమ కథలే.. ఆ లిస్ట్‌లో బోలెడన్ని సినిమాలు ఉన్నాయి. వాటిలో ఈ సినిమా ఒకటి. ఈ సినిమా కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. కానీ విడుదలైన తర్వాత సెన్సేషనల్ హిట్ గా నిలిచి ఏకంగా రూ. 100కోట్లకు పైగా వసూల్ చేసింది. అంతే కాదు ఈ సినిమాలోని సాంగ్స్ చాలా పాపులర్ అయ్యాయి. అన్ని పాటలు ఆణిముత్యాలే.. ఇది కూడా చదవండి : Jabardasth Vinod: జబర్దస్త్ లేకపోతే ఆ పని చేసేవాడిని.. అసలు విషయం చెప్పిన లేడీ గెటప్ వినోద్ ఆ సినిమా మరేదో కాదు.. సైరాట్. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా తెలియపోవచ్చు కానీ మరాఠీలో ఈ సినిమా భారీ హిట్. మరాఠి సినిమా అయినప్పటికీ బాషాతో సంబంధం లేకుండా ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఒక ఊపు ఊపేస్తోంది. ఆకాష్ తోసర్, రింకు రాజ్ గురు హీరో, హీరోయిన్స్ గా నటించి మెప్పించారు. అలాగే ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ కూడా ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ గుర్తుండి పోతారు ముఖ్యంగా హీరోయిన్.. తొలి చిత్రంతోనే కోట్లాది మంది అభిమాను హృదయాలను గెలుచుకుంది హీరోయిన్ రింకు రాజ్ గురు. ఇది కూడా చదవండి : ఇప్పుడున్న హీరోల్లో అతనొక్కడే నన్ను ఆంటీ అని పిలుస్తాడు.. జయసుధ ఆసక్తికర కామెంట్స్ ఓ గ్రామంలోని పెద్ద రాజకీయ ఫ్యామిలీకి చెందిన హీరోయిన్