కిర్రాక్ ఆర్పీ ఒకప్పటి ఈ కామెడీ పీస్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్. అధికార తెలుగుదేశం పార్టీ వాయిస్ వినిపించడానికి ప్రధాన అస్త్రం. ప్రతిపక్ష పార్టీలపై దుమ్మెత్తి పోయాలన్నా.. ఎవర్నైనా పర్సనల్ ఎటాక్ చేయాలన్నా కిర్రాక్ ఆర్పీ తరువాతే ఎవరైనా అన్నంతగా రెచ్చిపోతుంటాడు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరుపున గట్టిగా వాయిస్ వినిపిస్తున్న కిర్రాక్ ఆర్పీ.. జబర్దస్త్, అదిరింది షోలతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షోతోనే పాపులర్ అయిన కిర్రాక్ ఆర్పీ.. ఆ తరువాత అదే షోని నానా తిట్లు తిట్టి తనని ప్రోత్సహించిన వాళ్లపై కూడా అనేక ఆరోపణలు చేసి హాట్ టాపిక్ అయ్యారు. అయితే జబర్దస్త్ షో నుంచి నాగబాబు అండ్ కో బ్యాచ్.. అప్పట్లో అదిరింది షోకి జంప్ చేశారు. ఆ కో బ్యాచ్‌లో కీలక సభ్యుడే కిర్రాక్ ఆర్పీ. తాను వస్తూ వస్తూ.. కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్ట్‌లను కూడా అదిరింది షోకి తీసుకొచ్చాడు కిర్రాక్ ఆర్పీ. అతని టీంలోనే తన్మయ్ అనే జబర్దస్త్ ఆర్టిస్ట్ కూడా ఉందేది. అయితే కొన్నాళ్ల వరకూ ఆర్పీ టీంలో ఉన్న ట్రాన్స్ జెండర్ తన్మయ్.. ఆ తరువాత అటు జబర్దస్త్‌లోనూ ఇటు అదిరిందిలోనూ కనిపించకుండా పోయింది. ఆ టైమ్‌లో కిర్రాక్ ఆర్పీ తనని ఎంత మోసం చేశాడో చెప్పుకొస్తూ టాన్స్ జెండర్ తన్మయ్ కీలక ఆరోపణలు చేసింది. ‘నేను ఎవరిసాయం కోరలేదు.. కోరినా సాయం చేయలేదు. జబర్దస్త్‌లో నన్ను మోసం చేసిన వాళ్లే ఉన్నారు. కిర్రాక్ ఆర్పీని నేను లైఫ్‌లో మర్చిపోలేను. జబర్దస్త్ షోని వదిలేసి.. అప్పట్లో అదిరింది షోకి వచ్చింది కూడా అతని వల్లే. ఒకానొక టైమ్‌లో అతన్ని నేను సొంత అన్నలా ట్రీట్ చేశాను. కానీ అతని మైండ్ సెట్ వేరు. తను చేసింది తప్పు అని అనడం లేదు. కానీ పర్సనల్‌గా అతను చేసిన పనుల వల్ల చాలా బాధపడ్డాను. చాలా
Actor ProfilePolitician
కిర్రాక్ ఆర్పీ దారుణంగా మోసం చేశాడు.. చనిపోవాలనుకున్నా
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•18 Jun 2026
కిర్రాక్ ఆర్పీ దారుణంగా మోసం చేశాడు.. చనిపోవాలనుకున్నా