కోర్టులో ఊహించని పరిణామం
Actor ProfilePolitician

కోర్టులో ఊహించని పరిణామం

Total News1
Movie Updates0
Sources1
కోర్టులో ఊహించని పరిణామం
Oneindia Telugu15 Jun 2026
కోర్టులో ఊహించని పరిణామం

వెండితెరపై వందల కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను ఊపేసిన దళపతి.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని రాష్ట్రాన్ని పాలిస్తున్న రియల్ లీడర్ విజయ్! ఆయన పొలిటికల్ లైఫ్ ఎంత సక్సెస్‌ఫుల్‌గా సాగుతోందో.. ఆయన పర్సనల్ లైఫ్ మాత్రం అంతకంటే వంద రెట్లు ఎక్కువ హైడ్రామాతో నడుస్తోంది. గత కొన్ని నెలలుగా విజయ్ విడాకుల మ్యాటర్ హాట్ టాపిక్.విజయ్, ఆయన భార్య సంగీతల విడాకుల పిటిషన్‌పై చెంగల్‌పట్టు మహిళా కోర్టులో ఇవాళ అత్యంత ఉత్కంఠభరితంగా విచారణ జరిగింది. ఈ విచారణలో ఒక హైడ్రామా నడిచింది. ఇరువర్గాల లాయర్లు ఆన్‌లైన్ ద్వారా హాజరవుతామని కోరగా.. జడ్జి దాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ, కేసును ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేశారు! దీంతో ఈ పొలిటికల్, సినీ హై-ప్రొఫైల్ కేసులో ఉత్కంఠ పీక్స్‌కు చేరింది. అసలు కథ ఇక్కడే మొదలైంది.. వన్ సైడ్ లవ్ టు రాయల్ వెడ్డింగ్!సినిమా స్టోరీని మించిన ట్విస్టులు విజయ్-సంగీత జీవితంలో ఉన్నాయి. లండన్‌లో కోటీశ్వరుడైన శ్రీలంక తమిళ వ్యాపారవేత్త కూతురు సంగీత. విజయ్‌కి వీరాభిమాని. కేవలం ఆయనను చూడటం కోసమే 1996లో చెన్నై ల్యాండ్ అయింది. షూటింగ్ స్పాట్‌లో విజయ్ చూసిన చూపులు.. ఆ తర్వాత లవ్ ట్రాక్.. చివరకు పెద్దలను ఒప్పించి 1999లో చేసుకున్న రాయల్ వెడ్డింగ్! ఇద్దరు పిల్లలతో 23 ఏళ్ల పాటు టాలీవుడ్, కోలీవుడ్ మెచ్చేలా అద్భుతంగా సాగింది వీరి కాపురం. కానీ, సీన్ కట్ చేస్తే.. అంతా హ్యాపీ అనుకుంటున్న టైమ్‌లోనే అసలు బాంబ్ పేలింది!టీవీకే అధినేత విజయ్ కు షాక్, విడాకులు కావాలంటూ కోర్టుకు భార్యఇండస్ట్రీని కుదిపేసిన ఎఫైర్ రూమర్.. పెంచేసిన దూరం!అసలు అంతా సవ్యంగా ఉన్న కాపురంలో నిప్పులు పోసింది ఎవరు? కోలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ నుంచి వస్తున్న హాట్ అప్‌డేట్ ప్రకారం..