కేంద్ర సహాయమంత్రి జార్జ్ కురియన్ రాజీనామా
Actor ProfilePolitician

కేంద్ర సహాయమంత్రి జార్జ్ కురియన్ రాజీనామా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కేంద్ర సహాయమంత్రి జార్జ్ కురియన్ రాజీనామా
Eenadu5 Jul 2026
కేంద్ర సహాయమంత్రి జార్జ్ కురియన్ రాజీనామా

కేంద్ర మంత్రిమండలిలో కీలక పరిణామం చోటుచేసుకొంది. మైనారిటీ, మత్స్య, పశుసంవర్ధక శాఖల సహాయమంత్రిగా ఉన్న జార్జ్‌ కురియన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను రాష్ర్టపతి ద్రౌపది ముర్ముకు ఇవ్వగా ఆమె దాన్ని ఆమోదించారు. ప్రధాని సిఫారసు మేరకే ఆయన రాజీనామాను రాష్ర్టపతి భవన్‌ ఆమోదించింది. కేంద్ర సహాయమంత్రి జార్జ్‌ కురియన్‌ రాజీనామా