
SkyC Media•12 Jun 2026
కేంద్ర మంత్రి ఖట్టర్ తో రేవంత్ రెడ్డి భేటీ.. మెట్రోపై క్లారిటీతెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణపై ఢిల్లీలో కీలక అడుగు వేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సీఎం రేవంత్...