కోతుల దాడిలో పోస్టుమ్యాన్ కు గాయాలు
Actor ProfilePolitician

కోతుల దాడిలో పోస్టుమ్యాన్ కు గాయాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కోతుల దాడిలో పోస్టుమ్యాన్ కు గాయాలు
Namasthe Telangana18 Jun 2026
కోతుల దాడిలో పోస్టుమ్యాన్ కు గాయాలు

బూర్గంపహాడ్, జూన్ 18 : విధి నిర్వహణలో ఉన్న పోస్టుమ్యాన్‌పై కోతులు దాడి చేసిన సంఘటన గురువారం బూర్గంపహాడ్‌లో చోటుచేసుకుంది. పోస్టాఫీస్‌లో పోస్టుమ్యాన్‌గా పని చేస్తున్న నాగరాజు విధి నిర్వహణలో భాగంగా పోస్టల్ కార్డులు బట్వాడా చేసేందుకు వెళ్లగా ఓ ఇంటి వద్ద కోతులు అతడిపై ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో గాయపడిన పోస్టుమ్యాన్‌ను చికిత్స కోసం స్థానికులు బూర్గంపహాడ్ ప్రభుత్వ ఆస్ప‌త్రికి తరలించారు. పంచాయతీ అధికారులు కోతులను తక్షణమే నిర్మూలించి దాడులు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు