కొత్త సినిమాకి కొత్త పాటల సిట్టింగ్ షురూ
Actor ProfileActor

కొత్త సినిమాకి కొత్త పాటల సిట్టింగ్ షురూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొత్త సినిమాకి కొత్త పాటల సిట్టింగ్ షురూ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema4 Aug 2026
కొత్త సినిమాకి కొత్త పాటల సిట్టింగ్ షురూ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

చూస్తుంటే “ఓజీ 2” (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత దర్శకుడు తమన్ విజయవాడ వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలిశారు. సుజీత్, పవన్ కళ్యాణ్, తమన్ కలిసి దిగిన ఫోటోని టీం షేర్ చేసింది. అదే ఫొటోతో థమన్ కూడా ఒక పోస్ట్ పెట్టాడు. “అతి త్వరలో ఒక సూపర్ కూల్ వీడియో రాబోతోంది.” “Og Universe”లో భాగంగా రాబోతున్న కొత్త సినిమాకి కొత్త పాటలు కంపోజ్ చేస్తున్నాడు. “OG” మొదటి భాగంలో పాటలు హిట్ అయ్యాయి. ముఖ్యంగా సినిమాకి థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా విజయానికి బాగా హెల్ప్ అయింది. ఈ రెండో భాగం అంతకుమించి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. అభిమానుల కోరుకున్న దాని కన్నా ఎక్కువ కసిగా పని చేస్తా అని థమన్ చెప్తున్నాడు. అతను కూడా పవన్ కళ్యాణ్ అభిమాని