కొత్త సంచలనం.. భారీ బ్యాటరీ
Actor ProfilePolitician

కొత్త సంచలనం.. భారీ బ్యాటరీ

Total News1
Movie Updates0
Sources1
కొత్త సంచలనం.. భారీ బ్యాటరీ, అడ్వాన్స్ డ్ ఫీచర్లతో 50 లాంచ్
Zee Telugu16 Jun 2026
కొత్త సంచలనం.. భారీ బ్యాటరీ, అడ్వాన్స్ డ్ ఫీచర్లతో 50 లాంచ్

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Tecno Spark 50 Pro Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ టెక్నో (Tecno) తన స్పార్క్ సిరీస్‌ను మరింత విస్తరిస్తూ మార్కెట్లోకి సరికొత్త మొబైల్‌ను లాంచ్‌ చేసింది.. అద్భుతమైన ఫీచర్లతో పాటు శక్తివంతమైన కెమెరాతో టెక్నో స్పార్క్ 50 ప్రో (Tecno Spark 50 Pro) స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఇది అధునాతన మీడియాటెక్ ప్రాసెసర్‌తో పాటు చాలా ప్రత్యేకమైన కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అద్భుతమైన డిస్‌ప్లే.. ఈ Tecno Spark 50 Pro స్మార్ట్‌ఫోన్‌ ఎంతో ప్రత్యేకమైన 6.78 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.. అంతేకాకుండా దీనికి తోడు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటం విశేషం.. అయితే, ఇది డిస్ల్పే పరంగా ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రావడం వల్ల గేమింగ్, వీడియోలు చూసేటప్పుడు డిస్‌ప్లే ఎంతో స్మూత్‌గా, స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇందులో SGS ఫైవ్-స్టార్ ప్రీమియం డ్రాప్ రెసిస్టెన్స్ సపోర్ట్‌ కూడా అందుబాటులో ఉంది. దీని వల్ల ఫోన్ పొరపాటున కింద పడినా త్వరగా పాడవ్వదని కంపెనీ క్లైమ్‌ చేస్తూ వస్తోంది.. 50MP సోనీ కెమెరా.. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం టెక్నో కంపెనీ చాలా అద్భుతమైన కెమెరా సెటప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీని వెనక భాగంలోని కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYT-600 ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫోటోలను క్లిక్ చేసేందుకు