
Oppo Find X9s Price : ఒప్పో లవర్స్ మీకోసమే.. ప్రస్తుతం ఒప్పో ఫైండ్ X9s ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవలే లాంచ్ కాగా రూ.4వేలకుపైగా డైరెక్ట్ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ఇందులో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా 32MP సెల్ఫీలు తీయొచ్చు. ఒప్పో ఫైండ్ X9sలో 7025mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్ ఆఫర్‌తో వస్తోంది. ఫ్లిప్‌కార్ట్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.. ఫ్లిప్‌కార్ట్‌లో ధర తగ్గింపు : ప్రస్తుతం ఒప్పో ఫైండ్ X9s ఫోన్ చాలా తక్కువ ధరకే వస్తుంది. ఈ కంపెనీ (Oppo Find X9s Price) ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 1,39,999 ధరతో లాంచ్ చేసింది. కానీ, ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌తో అందిస్తోంది. ఒప్పో ఫైండ్ ఎక్స్9S ఫోన్ అసలు ధరపై 43శాతం డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఫలితంగా అసలు ధర నుంచి రూ. 79,999కు తగ్గుతుంది. నేరుగా రూ. 60 వేల డిస్కౌంట్ లభిస్తోంది. అయితే, ఈ ఫోన్ రూ. 79,999 ప్రారంభ ధర కన్నా చాలా తక్కువ. బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు. సేల్, బ్యాంక్ ఆఫర్ డిస్కౌంట్లు : మీరు బ్యాంక్ ఆఫర్ ద్వారా కొంటే ఒప్పో ఫైండ్ X9s చాలా తక్కువ ధరకు వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 4వేల వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు.. ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కూడా రూ. 4వేల వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్‌పై ఇదే బెస్ట్ డీల్ కావచ్చు. ఒప్పో ఫైండ్ X9s స్పెసిఫికేషన్లు : ఒప్పో ఫైండ్ X9s ఫోన్ 120Hz