
TeluguOne•11 Jun 2026
కోడి కూర వివాదం.. తండ్రి ప్రాణం తీసిన కొడుకుజనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కోడి కూర విషయంలో తలెత్తిన వివాదంలో కన్న కొడుకు చేతిలో తండ్రి హతమయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. అక్కరాజుపల్లి గ్రామానికి చెందిన జంగిటి...