కోట్ల త్రిష ఇల్లు చూశారా..? లగ్జరీ హౌస్ లో ఎవరెవరు ఉంటారంటే
Actor ProfileActor

కోట్ల త్రిష ఇల్లు చూశారా..? లగ్జరీ హౌస్ లో ఎవరెవరు ఉంటారంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కోట్ల త్రిష ఇల్లు చూశారా..? లగ్జరీ హౌస్ లో ఎవరెవరు ఉంటారంటే
Asianet News Telugu13 Jul 2026
కోట్ల త్రిష ఇల్లు చూశారా..? లగ్జరీ హౌస్ లో ఎవరెవరు ఉంటారంటే

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్‌కు చెన్నైలోని ప్రైమ్ లొకేషన్‌లో రూ.10 కోట్ల విలువైన ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉంది. పాతకాలపు హంగులు, ఆధునికత కలగలిపి ఈ ఇల్లు ఎంతో అందంగా ఉంటుంది. మరి త్రిష ఇంటి ప్రత్యేకతలేంటో తెలుసా? త్రిష ఇంట్లో ఎన్నో కళాత్మకమైన వస్తువులు ఉన్నాయి. గ్లాస్ సాష్‌లు, వుడెన్ ప్యానెల్స్, క్లాసీ రగ్గులు, అందమైన ఫ్లవర్ అరేంజ్‌మెంట్స్‌తో ఇంటిని అలంకరించింది.తన పెంపుడు కుక్క హాయిగా సేద తీరడం కోసం ఫంకీ పర్పుల్ కలర్ సోఫాను కూడా ఇంట్లో ఏర్పాటు చేసింది త్రిష. త్రిష ఇల్లు చాలా విశాలంగా ఉంటుంది. తరచుగా తన పెంపుడు కుక్క పుట్టినరోజు వేడుకలను టెర్రస్‌పైనే జరుపుతుంది. ఆ సమయంలో టెర్రస్‌ను అందంగా లైట్లతో అలంకరిస్తుంది.ఆమె ఇంట్లో పాతకాలపు వుడెన్ ఫర్నిచర్, ఆధునిక హంగుల కలయిక అద్భుతంగా ఉంటుంది. త్రిష ఈ ఇంట్లో ఒక్కరే ఉంటారు. ఆమె ఫ్యామిలీ మరో ఇంట్లో ఉంటారని సమాచారం