
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Venus Transit Effect On Zodiac Latest News: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన గ్రహాలుగా భావించే శుక్రుడు అతి త్వరలోనే ఒక అరుదైన సంచారం చేయబోతున్నాడు. ఒకే రోజు శుక్ర గ్రహం రాశితో పాటు నక్షత్ర సంచారం చేయబోతోంది. జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శుక్రుడి ఈ అరుదైన గ్రహ చలనం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని సానుకూల మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో 5 రాశులవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. కోరుకున్న కొరికలు నెరవేరడమే కాకుండా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుఖసంతోషాలు, ప్రేమ, ఐశ్వర్యం, శృంగారం, విలాసవంతమైన జీవితానికి కారకుడైన శుక్రుడి ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల ఆయా రాశుల వారి ఆర్థిక స్థితి, ప్రేమ జీవితం, దాంపత్య బంధం, కెరీర్, సామాజిక గౌరవం విపరీతంగా పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జీవితంలో అద్భుతం జరుగుతుంది.. ఈ క్రింది రాశులవారికి బంపర్ జాక్‌ఫాట్: 1. వృషభ రాశి (Taurus): శుక్రుడి శుభ ప్రభావంతో వృషభ రాశి వారికి ఆర్థికంగా భారీ పురోగతి లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి.. వ్యాపారస్తులకు సరికొత్త అవకాశాలు తలుపుతట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో సుఖశాంతులు ఊహించని స్థాయిలో పెరుగుతాయి.. 2. మిథున రాశి (Gemini)