ఐక్యూ లవర్స్ గెట్ రెడీ.. అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఐక్యూ 11 వచ్చేస్తోంది.. 3 కలర్ ఆప్షన్లలో
Actor ProfilePolitician

ఐక్యూ లవర్స్ గెట్ రెడీ.. అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఐక్యూ 11 వచ్చేస్తోంది.. 3 కలర్ ఆప్షన్లలో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఐక్యూ లవర్స్ గెట్ రెడీ.. అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఐక్యూ 11 వచ్చేస్తోంది.. 3 కలర్ ఆప్షన్లలో
10TV Telugu15 Aug 2026
ఐక్యూ లవర్స్ గెట్ రెడీ.. అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఐక్యూ 11 వచ్చేస్తోంది.. 3 కలర్ ఆప్షన్లలో

ఐక్యూ జెడ్11ఐ 6.72-అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే 5MP ఫ్రంట్ కెమెరా ఉంటుందని అంచనా కొత్త స్మార్ట్‌ఫోన్ జూలై 3న చైనాలో లాంచ్ కానుంది iQOO Z11i Launch : వివో సబ్-బ్రాండ్ ఐక్యూ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది. వచ్చే జూలై 3న లాంచ్ కానుంది. ఇప్పటికే చైనాలో ఐక్యూ జెడ్11ఐ కోసం ప్రీ-రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేసే కస్టమర్లకు ఐక్యూ టీడబ్ల్యూఎస్ 5ఐ ఉచితంగా లభిస్తుంది. ఐక్యూ జెడ్11ఐ డెసర్ట్ గోల్డ్, కింగ్‌ఫెంగ్ గ్రీన్, ఇంక్ షాడో అనే 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో రెక్టాంగులర్ కెమెరా ఐలాండ్‌లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్ సైడ్ 5MP కెమెరా ఉంటుందని అంచనా. ఐక్యూ జెడ్11ఐ రియర్ కెమెరా యూనిట్‌లో 13MP ప్రైమరీ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు. వివో Y60 రీబ్రాండెడ్ వెర్షన్‌గా : ఐక్యూ జెడ్11ఐ ఫోన్ అనేది ఈ ఏడాది ఏప్రిల్‌లో లాంచ్ అయిన వివో Y60 రీబ్రాండెడ్ వెర్షన్. ఈ ఐక్యూ మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌తో రన్ అవుతుందని భావిస్తున్నారు. సేఫ్టీ కోసం ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉండవచ్చు. 15W ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. Read Also : Flipkart Goat Sale : ఐఫోన్ లవర్స్‌కు పండగే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఐఫోన్లపై దిమ్మతిరిగే డీల్స్.. ఇలా కొన్నారంటే ఇంకా తక్కువకే..! భారత మార్కెట్లో గత మార్చిలో ఐక్యూ జెడ్11ఎక్స్ 5జీ ఫోన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.76-అంగుళాల (1,080 x 2,344 పిక్సెల్స్) ఎల్‌సీడీ స్క్రీన్ ఉంది. రిఫ్రెష్ రేట్ 120Hz వరకు, టాప్ బ్రైట్‌నెస్ 1,200 నిట్స్ అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ