ఐఐటీ సాధించిన అంధ విద్యార్థులకు తోడ్పాటు అందిస్తాం
Actor ProfileActor

ఐఐటీ సాధించిన అంధ విద్యార్థులకు తోడ్పాటు అందిస్తాం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఐఐటీ సాధించిన అంధ విద్యార్థులకు తోడ్పాటు అందిస్తాం
Eenadu20 Jun 2026
ఐఐటీ సాధించిన అంధ విద్యార్థులకు తోడ్పాటు అందిస్తాం

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ తన 61వ వివాహ వార్షికోత్సవాన్ని బేగంపేటలోని స్కూల్‌ ఫర్‌ బ్లైండ్‌లో నిర్వహించారు. అంధ విద్యార్థుల ప్రతిభను చూసి ప్రశంసించిన ఆయన.. వారికి ఆశీస్సులు అందజేశారు. ఐఐటీ సాధించి చదువుకోలేని విద్యార్థులకు తోడ్పాటు అందిస్తామని మురళీమోహన్‌ హామీ ఇచ్చారు. ఈ వార్త చదివారా: నిరంజన్‌ కుటుంబానికి బండ్ల గణేష్‌ ఆర్థిక సాయం