ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగం
Actor ProfilePolitician

ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగం

Total News2
Movie Updates0
Sources1
అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
Vaartha15 Jun 2026
అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi on US-Iran Peace Agreement: పశ్చిమాసియా (Middle East) ప్రాంతంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ.. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రక శాంతి

ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై బ్రిటన్ నిషేధం
Vaartha15 Jun 2026
ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై బ్రిటన్ నిషేధం

Read Also: Lyaki Freedom Ship Attack: ‘లియాకి ఫ్రీడమ్’ నౌకపై దాడి జరగలేదు.. విదేశాంగ శాఖ స్పష్టత టెక్ కంపెనీల వ్యాపార ప్రయోజనాల కంటే పిల్లల భద్రతే తమకు ముఖ్యమని బ్రిటిష్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిషేధానికి గల ప్రధాన కారణాలు:సోషల్ మీడియాలో ఉండే ‘ఇన్‌ఫినిట్ స్క్రోలింగ్’ ఫీచర్ వల్ల పిల్లలు గంటల తరబడి ఫోన్లకు అతుక్కుపోతున్నారు. సోషల్ మీడియా యాప్స్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు (Strangers) పిల్లలను ట్రాప్ చేసే ప్రమాదం పెరుగుతోంది. కేవలం సోషల్ మీడియా మాత్రమే కాకుండా, 16 ఏళ్లలోపు పిల్లలు వాడే గేమింగ్ యాప్స్‌లో కూడా ‘అపరిచితులతో చాట్ చేసే’ ఆప్షన్‌ను తొలగించనున్నారు. అలాగే, 18 ఏళ్లలోపు ఉన్న మైనర్లు రాత్రి వేళల్లో ఆలస్యంగా ఫోన్లు స్క్రోలింగ్ చేయకుండా ఉండేందుకు ‘నైట్ కర్ఫ్యూ’ లాంటి ఫీచర్లను తీసుకురానున్నారు. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత రొమాంటిక్ లేదా సెక్సువల్ చాట్‌బాట్స్‌ను మైనర్లు యాక్సెస్ చేయకుండా పూర్తిగా బ్లాక్ చేయనున్నారు. ఈ చట్టాన్ని తీసుకురావడానికి ముందు బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. దీనికి దాదాపు 1,16,000 పైగా స్పందనలు రాగా, అందులో 90 శాతం మంది తల్లిదండ్రులు 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధాన్ని గట్టిగా సమర్థించారు. తమ పిల్లలను హానికరమైన కంటెంట్ నుండి కాపాడుకోవడానికి ఈ చట్టం ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు. Telangana news: చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన మంత్రి సీత‌క్క‌ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Indian man arrested in Nepal : లోదుస్తుల్లో మాదకద్రవ్యాలు దాచిన భారతీయుడు నేపాల్‌లో అరెస్టు Peace Agreement : అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం..లెబనాన్ పై వెనక్కి తగ్గని నెతన్యాహు US-Iran peace agreement