
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. FIFA World Cup 2026: నార్వే యువ ప్లేయర్ ఎర్లింగ్ హాలాండ్ అద్బుతం చేశాడు. గ్రూప్ ఐలో భాగంగా సెనెగల్ తో జరిగిన మ్యాచులో నార్వే 3-2 గోల్స్ తేడాతో విజయం అందుకుంది. నార్వే తరపున హాలాండ్ రెండో గోల్ప్ చేశాడు. దీంతో ఆ జట్టు నాకౌట్ లోకి ప్రవేశించింది. మాంచెస్ట్ సిటీకి చెందిన స్ట్రయికర్ హాలాండ్.. ఈ టోర్నీలో రెండు మ్యాచులు ఆడాడు. ఇప్పటికే తన అకౌంట్లో 4 గోల్స్ వేసుకున్నాడు. నార్వే తరపున 43వ నిమిషంలో హాలాండ్ ఈ మ్యాచులో తన మొదటి గోల్ చేశాడు. మళ్లీ 58వ నిమిషంలో హాలాండ్ మరో గోల్ చేసాడు. నార్వే తరపున ఆడిన గత 12 మ్యాచుల్లో హాలాండ్ గోల్ఫ్ స్కోరును చేసినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అయితే తొలి వరల్డ్ కప్ ఆడుతున్న హాలాండ్ 2 మ్యాచుల్లోనే 4 గోల్స్ చేశాడు. 25ఏళ్ల ఆ స్టార్ ప్లేయర్ ఫస్టాఫ్ లో చాలా స్లోగా ఆడాడు. కానీ సెకండ హాఫ్ లో స్పీడ్ పెంచాడు. గ్రూప్ స్టేజీ ఆఖరి మ్యాచ్ లో ఫ్రాన్స్ తో నార్వే తలపడనుంది. ఈ రెండు జట్లు ఇప్పటికే తమ గ్రూపు నుంచి నాకౌట్ కు క్వాలిఫై అయ్యాయి. కేవలం రెండు మ్యాచ్‌ల తర్వాతే హాలాండ్ ప్రపంచ కప్ చరిత్రలో నార్వే తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. గాయపడిన సహచరుడి స్థానంలో వచ్చిన మార్కస్ పెడర్సన్ 43వ నిమిషంలో వైకింగ్స్‌ను ఆధిక్యంలోకి తీసుకురాగా, హాలాండ్ 48వ మరియు 58వ నిమిషాల్లో తన గోల్స్ పరంపరను కొనసాగించి 3-1 ఆధిక్యాన్ని అందించాడు. మార్టిన్ ఓడెగార్డ్ ఇచ్చిన పాస్‌ను అందుకున్న హాలాండ్