ఏపీలో అదనపు ఎస్పీల బదిలీలు.. కొత్త పోస్టింగ్ లు ప్రకటించిన ప్రభుత్వం
Actor ProfilePolitician

ఏపీలో అదనపు ఎస్పీల బదిలీలు.. కొత్త పోస్టింగ్ లు ప్రకటించిన ప్రభుత్వం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీలో అదనపు ఎస్పీల బదిలీలు.. కొత్త పోస్టింగ్ లు ప్రకటించిన ప్రభుత్వం
Andhra Jyothy17 Jun 2026
ఏపీలో అదనపు ఎస్పీల బదిలీలు.. కొత్త పోస్టింగ్ లు ప్రకటించిన ప్రభుత్వం

అమరావతి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు శాఖలో కీలక స్థాయిలోని అధికారుల బదిలీలు, కొత్త నియామకాలు చేపట్టింది. పలువురు అదనపు ఎస్పీలు, డిప్యూటీ కమిషనర్లు (డీసీపీలు), నాన్-కేడర్ ఎస్పీలకు కొత్త పోస్టింగ్‌లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు, నియామకాలతో రాష్ట్ర పోలీసు శాఖలో పరిపాలనా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. కొత్త పోస్టింగ్‌ల జాబితా ఇదే.. ఏవీఆర్ పీబీ ప్రసాద్ – విజయవాడ టెక్నికల్ వింగ్ డీసీపీ జి. స్వరూపరాణి – ఈగల్ ఎస్పీ (నాన్-కేడర్) మహేంద్ర మాధే – కోనసీమ అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎస్. ఖాదర్ భాషా – నంద్యాల అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎల్. సుధాకర్ – బాపట్ల అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. రవి మనోహరాచారి – చిత్తూరు అదనపు ఎస్పీ (అడ్మిన్) షాన్ షేక్ – చిత్తూరు అదనపు ఎస్పీ (ఓపీఎస్) కేఎస్. వినోద్ కుమార్ – ఆర్టీసీ విజిలెన్స్ అదనపు ఎస్పీ వై. ప్రసాదరావు – ఏలూరు అదనపు ఎస్పీ ఎం. శ్రావణి – విజిలెన్స్ అదనపు ఎస్పీ ఎ. కిషోర్ కుమార్ – కాకినాడ అదనపు ఎస్పీ (అడ్మిన్) వై. శృతి – అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ ఆర్. రాఘవేంద్ర – విశాఖపట్నం ట్రాఫిక్ డీసీపీ ఎల్. ఆజయ్ ప్రసాద్ – సీఐడీ ఎస్పీ (నాన్-కేడర్) జేవీ సంతోశ్ – ఏసీబీ ఎస్పీ (నాన్-కేడర్) జి. రామకృష్ణ – విజయవాడ ట్రాఫిక్ డీసీపీ ఈ వార్తలు కూడా చదవండి... సింగపూర్ తర్వాత పెట్టుబడులకు ఏపీనే ఉత్తమ గమ్యస్థానం: సీఎం చంద్రబాబు మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా దూసుకెళ్తోంది: ప్రహ్లాద్ జోషి Read Latest AP News And Telangana News And National News And Telugu News