
Eenadu•11 Jun 2026
ఏపీ మద్యం రవాణా కుంభకోణం.. ప్రభుత్వ ఖజానాకు రూ.195 కోట్ల గండిహైదరాబాద్: ఏపీలో వైకాపా హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా మనీలాండరింగ్ చట్టం కింద నమోదైన కేసులో చేపట్టిన సోదాలపై ఈడీ ప్రకటన విడుదల చేసింది.