ఏపీ జెన్ కోలో ఉద్యోగాలు
Actor ProfilePolitician

ఏపీ జెన్ కోలో ఉద్యోగాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీ జెన్ కోలో ఉద్యోగాలు
Andhra Jyothy15 Aug 2026
ఏపీ జెన్ కోలో ఉద్యోగాలు

ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపీ జెన్‌కో శుభవార్త చెప్పింది. సంస్థలో ఖాళీగా ఉన్న 100 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్నెట్ డెస్క్: ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APGENCO) శుభవార్త చెప్పింది. సంస్థలో ఖాళీగా ఉన్న 100 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 30 నుంచి జులై 20, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు AICTE లేదా UGC గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఏఎంఐఈ డిగ్రీ లేదా సమాన అర్హతను కలిగి ఉండాలి. గరిష్ఠ వయస్సు: 42 సంవత్సరాలు (జులై 1, 2026 నాటికి) ఎంపికైన అభ్యర్థులకు ప్రొబేషన్ కాలంలో నెలకు రూ.75,000 వేతనం చెల్లిస్తారు. ప్రొబేషన్ పూర్తైన తర్వాత పే స్కేల్ ప్రకారం వేతనం లభిస్తుంది. అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ద్వారా జరుగుతుంది. పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి, అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ – 5 మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ – 5 మార్కులు దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు: అన్ని అర్హత గల అభ్యర్థులు రూ.1,000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: జూన్ 30, 2026 (ఉదయం 10 గంటల నుంచి) చివరి తేదీ: జులై 20, 2026 (రాత్రి 11:59 గంటల వరకు) ఆన్‌లైన్ మాక్ టెస్టులు: ఆగస్టు 15, 2026 నుంచి CBT పరీక్షలు: ఆగస్టు 22 నుంచి 29, 2026 వరకు ప్రాథమిక కీ విడుదల: చివరి పరీక్ష జరిగిన