
థియేటర్స్ లో ప్రస్తుతం పెద్ది సినిమా దుమ్మురేపుతోంది. ఈ సమ్మర్ లో పెద్దగా సినిమాలు రిలీజ్ కాలేదు. దాంతో ఆడియన్స్ అందరూ మంచి ఆకలి మీద ఉన్నారు. ఆ ఆకలిని పెద్ది సినిమా తీర్చేసింది. బుచ్చిబాబు బాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. పెద్ది సినిమా ఇప్పటికే 393 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది పెద్ది. ఇక థియేటర్స్ లో పెద్ది సినిమా రాణిస్తుండగా ఓటీటీలోనూ కొన్ని సినిమాలు పేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీలో సినిమాలు ఆడియన్స్ ను డబుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇప్పుడు ఓ థ్రిల్లర్ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది. ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆడియన్స్ ను ఈ సినిమా కట్టిపడేస్తుంది. బాబోయ్ ఒకొక్క సీన్ కు నరాలు తెగిపోవాల్సిందే.. ఇది కూడా చదవండి : కుర్రాళ్ల ఆల్ టైం ఫేవరెట్ మూవీ.. పెట్టింది రూ.4కోట్లు వచ్చింది రూ. 110కోట్లు.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్న సినిమా తెలుగులో మలయాళం సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దగ్గర డబ్ అయిన మలయాళం సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో దృఢం మూవీ ఒకటి. ఈ సినిమా కథ విషయానికొస్తే .. సబ్ ఇన్‌స్పెక్టర్ విజయ్ (షేన్ నిగమ్)కు కేరళలోని 'కుళినిలం' అనే ఒక హిల్ స్టేషన్ లో మొదటి పోస్టింగ్ పడుతుంది. అయితే అక్కడ పెద్దగా క్రైమ్స్ జరగవు. దాంతో పెద్దగా టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా జాబ్ చెయ్యొచ్చు అని విజయ్ అనుకుంటాడు. అయితే కొద్దీ రోజుల తర్వాత ఆ ఊర్లో ఓ కుళ్లిపోయిన శవం కనిపిస్తుంది. ఇది కూడా చదవండి : ఇంటర్వెల్ సీన్ మార్చేశారు.. కట్ చేస్తే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేసింది ఆ వెంటనే అక్కడ ఓ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం జరుగుతుంది. దాంతో పోలీసులు ఈ దొంగతనం పై విచారణ చేస్తుంటే