
Telugu Times•11 Jun 2026
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన నిసా ఎంటర్ టైన్ మెంట్స్, సెవెన్ క్రియేషన్స్ ప్రొడక్షన్సాయి సోహన్, విస్మయ శ్రీ , విష్ణు ఓయ్, నరేంద్ర రవి, హరితేజ, జీవన్ కుమార్, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా ఈ రోజు హైదరాబాద్ ఆరె మైసమ్మ టెంపుల్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా...