ఎప్పుడు ప్రేమించుకున్నారు..? అప్పుడే విడిపోయారా
Actor ProfileActor

ఎప్పుడు ప్రేమించుకున్నారు..? అప్పుడే విడిపోయారా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎప్పుడు ప్రేమించుకున్నారు..? అప్పుడే విడిపోయారా
Asianet News Telugu20 Jun 2026
ఎప్పుడు ప్రేమించుకున్నారు..? అప్పుడే విడిపోయారా

సౌత్ స్టార్ హీరో ధనుష్ కొద్ది నెలల క్రితమే తన భార్యతో విడిపోయాడు. విడాకుల తర్వాత… ధనుష్.. బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ తో ప్రేమలో పడ్డారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో నిజమెంతో తెలిసేలోగా… ఇప్పుడు తాజాగా ఈ ఇద్దరూ విడిపోయారని.. అది కూడా పరస్పర అంగీకారంతో విడిపోయారంటూ వార్తలు రావడం విశేషం. ఇంతకీ అసలు ఏం జరిగింది..? గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ధనుష్- మృణాల్ హవానే నడిచింది. ఎక్కడ చూసినా ధనుష్, మృణాల్ ఫోటోలే కనిపించాయి. వీరిద్దరూ జంటగా దిగిన ఫోటోలు బయటకు రావడంతో.. వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు బయటకు వచ్చాయి. అంతేకాదు.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వీరి పెళ్లి అని కూడా రూమర్స్ వచ్చాయి. కానీ.. ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరగలేదు. మృణాల్ బిజీగా ఉండటం వల్ల పెళ్లి జరగలేదని.. వాయిదా పడిందని అనుకున్నారు. కానీ, తాజాగా.. ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారంటూ షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ధనుష్, మృణాల్ ఇద్దరూ.. పరస్పర అంగీకారంతో విడిపోయారని.. వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసలు.. వీరు నిజంగా రిలేషన్ లో ఉన్నారనే విషయంలోనే క్లారిటీ లేకపోతే.. ఇప్పుడు విడిపోయారంటూ వార్తలు రావడం అభిమానులను షాకింగ్ కి గురి చేసింది. ఈ ఏడాది మొదట్లో సన్ ఆఫ్ సర్దార్ 2 సినమా ప్రీమియర్ షోకు మృణాల్, ధనుష్ జంటగా వచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. వారి మధ్య ఉన్న నువు చూసి.. వీరు రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు రావడం మొదలయ్యాయి. అంతేకాదు.. ధనుష్ నటిస్తున్న తేరే ఇష్క్ మే సినిమా షూటింగ్ సెట్ లో కూడా మృణాల్ కనిపించారు. అదే సమంలో.. ధనుష్ సోదరి ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ ను కూడా మృణాల్ ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. దీంతో.. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై