ఎన్యుమరేషన్ ఫారమ్ ను తప్పులు లేకుండా ఆన్ లైన్ లో ఫిల్ చేయడం ఎలా? స్టెప్
Actor ProfilePolitician

ఎన్యుమరేషన్ ఫారమ్ ను తప్పులు లేకుండా ఆన్ లైన్ లో ఫిల్ చేయడం ఎలా? స్టెప్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎన్యుమరేషన్ ఫారమ్ ను తప్పులు లేకుండా ఆన్ లైన్ లో ఫిల్ చేయడం ఎలా? స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదిగో
Zee Telugu27 Aug 2026
ఎన్యుమరేషన్ ఫారమ్ ను తప్పులు లేకుండా ఆన్ లైన్ లో ఫిల్ చేయడం ఎలా? స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదిగో

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Online SIR Enumeration Process: రాష్ట్రంలో ఈ SIR ప్రక్రియ జూన్ 25న ప్రారంభమైంది. జూలై 24 వరకు నెల రోజుల పాటు ఈ సర్వే కొనసాగుతుంది. మొత్తం 35,985 మంది బూత్ లెవల్ ఆఫీసర్లు (BLO) ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తున్నారు. ఒకవేళ ఓటర్లు ఇంట్లో లేకపోతే, అధికారిక వెబ్‌సైట్‌ ను సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం, అక్టోబర్ 1న తుది జాబితాను విడుదల చేస్తారు. SIR ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం.. ఆన్‌లైన్‌లో SIR ఎన్యూమరేషన్ నమోదు చేయాలనుకునే వారు మొదట అధికారిక వెబ్‌సైట్‌ ను ఓపెన్ చేయాలి. ఒకవేళ ఖాతా లేకపోతే సైన్ అప్ చేసి కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ ఇప్పటికే ఖాతా ఉంటే లాగిన్ అవ్వాలి. అక్కడ తెలంగాణను ఎంపిక చేసుకుని, మీ జిల్లాను సెలెక్ట్ చేయాలి. మీ మొబైల్ నంబర్ ఓటర్ ఐడితో లింక్ అయి లేకపోతే, ఫారమ్ 8 సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఫారమ్ నింపేటప్పుడు మీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి వివరాలు ఒకేలా ఉండేలా జాగ్రత్త పడాలి. అక్కడ మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఆ తర్వాత అందుబాటులో ఉన్న ఫారమ్ లలో మీకు వర్తించే ఒక ఫారమ్‌ను ఎంపిక చేసుకోవాలి. మీ కుటుంబ వివరాల కోసం 'సెర్చ్ ఇన్ లాస్ట్ SIR' అనే ఆప్షన్‌ను ఎంచుకుని ప్రయత్నించవచ్చు. BLO వచ్చినప్పుడు ఇంట్లో లేకపోతే ఏం చేయాలి?.. ఇంటింటి