ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు 30 ఏళ్ల చిన్న హీరోయిన్లతో ఘాటు రొమాన్స్ చేసిన హీరోలు వీరే
Actor ProfileActor

ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు 30 ఏళ్ల చిన్న హీరోయిన్లతో ఘాటు రొమాన్స్ చేసిన హీరోలు వీరే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు 30 ఏళ్ల చిన్న హీరోయిన్లతో ఘాటు రొమాన్స్ చేసిన హీరోలు వీరే
Asianet News Telugu2 Sept 2026
ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు 30 ఏళ్ల చిన్న హీరోయిన్లతో ఘాటు రొమాన్స్ చేసిన హీరోలు వీరే

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల ఏజ్ పెద్దగా కాలిక్యులేట్ చేయరు. కానీ హీరోయిన్ కు 30 దాటితే వయసైపోయిందని పక్కన పెడతారు. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి మారి 40 ఏళ్లు దాటిన నయనతార, త్రిష లాంటి హీరోయిన్లు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కానీ హీరోల విషయంలో అలా కాదు.. 70 ఏళ్ల చిరంజీవి, కమల్ హాసన్ , 75 ఏళ్ల రజినీకాంత్ తో పాటు 60 ఏళ్లు దాటిన ఎంతో మంది హీరోలు తమకంటే 30 ఏళ్లకు పైగా వయసు తక్కువ ఉన్న హీరోయిన్లతో ఘాటు రొమాన్స్ చేస్తున్నారు. గతంలో కూడా ఎన్టీఆర్, ఏఎన్నార్లు తమకంటే 40 ఏళ్లు చిన్నవారైన తారలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారు. మనవరాలు వయసున్న హీరోయిన్లతో జంటగా నటించింది ఎవరెవరంటే? మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్ల వయసులో దూసుకుపోతున్నాడు. కుర్రహీరోలకు పోటీ ఇస్తూ.. ఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తున్నాడు మెగాస్టార్. చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో జంటగా నటించిన రాధిక, విజయశాంతి లాంటి హీరోయిన్లకు 60 ఏళ్లు దాటిపోయాయి. దాంతో కొత్తగా వచ్చిన హీరోయిన్లు కూడా మెగాస్టార్ తో రొమాన్స్ చేయకతప్పలేదు. యంగ్ హీరోలైన ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబులతో జోడీ కట్టిన తమన్నా, త్రిష, నయనతార లాంటి తారలు.. కాస్త ఏజ్ పెరిగిన తరువాత చిరంజీవి జోడీగా నటించారు. వీరిమధ్య దాదాపు 30 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. రజినీకాంత్ కూడా తనకంటే 30 ఏళ్లకు పైగా చిన్నవారైన హీరోయిన్లతో జోడీగా నటించారు. సూపర్ స్టార్, నయనతార జంటగా చంద్రముఖి లాంటి సినిమాలు ర సూపర్ హిట్ అయ్యాయి. నయనతార మాత్రమే కాదు.. రాధిక ఆప్టే లాంటి హీరోయిన్లు కూడా రజినీకాంత్ జంటగా నటించారు. వీరు రజినీకాంటే 30 ఏళ్లు చిన్నవారు. అయితే ప్రస్తుతం ఆయన హీరోయిన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో తమతో నటించిన రమ్యకృష్ణ లాంటి తారలకు అవకాశం ఇస్తున్నారు. 75 ఏళ్ల వయసులో రజినీకాంత్