ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ .. ఇరుముడి’ సాంగ్ వచ్చేసింది
Actor ProfileActor

ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ .. ఇరుముడి’ సాంగ్ వచ్చేసింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ .. ఇరుముడి’ సాంగ్ వచ్చేసింది
Eenadu12 Aug 2026
ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ .. ఇరుముడి’ సాంగ్ వచ్చేసింది

ఇంటర్నెట్‌ డెస్క్: రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. రవితేజకు (Ravi Teja) జోడీగా ప్రియ భవానీ శంకర్‌ నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్‌ మేళవింపుగా రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 21న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేశారు. ‘ఇరుముడి కట్టు.. శబరిమల ఎక్కు..’ అంటూ సాగే ఈ పాట లిరిక్స్ గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయని అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.ఈ వీడియో చూశారా: నటిగా ఫెయిలైతే కూరగాయలు అమ్ముకుంటా: యశశ్రీ