ఎట్టకేలకు సంబరాల ఏటిగట్టు’ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే
Actor ProfileActor

ఎట్టకేలకు సంబరాల ఏటిగట్టు’ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎట్టకేలకు సంబరాల ఏటిగట్టు’ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే
Chitrajyothy4 Aug 2026
ఎట్టకేలకు సంబరాల ఏటిగట్టు’ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే

మెగా హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తోన్న పాన్-ఇండియా చిత్రం ‘SYG’ (సంబరాల ఏటిగట్టు). రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. మెగా హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) హీరోగా నటిస్తోన్న పాన్-ఇండియా చిత్రం ‘SYG’ (సంబరాల ఏటిగట్టు). రోహిత్ కేపీ (Rohith KP) దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన ‘అసుర ఆగమన’ గ్లింప్స్, ఇంకా ఇతర ప్రమోషనల్ కంటెంట్ భారీ స్పందనను రాబట్టుకుని, సినిమాపై హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేసింది. కాకపోతే కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ రావడం లేదు. అసలు విడుదల ఎప్పుడనేది కూడా మేకర్స్ క్లారిటీ ఇవ్వకపోవడంతో పాటు, మధ్యలో వినిపించిన రూమర్స్‌తో.. అసలు ఈ సినిమా ఉందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అటువంటి అనుమానాలకు తెరదించుతూ.. తాజాగా మేకర్స్ ఈ చిత్ర అప్డేట్‌ని తెలియజేశారు. నిర్మాణంలో చివరి, అత్యంత కీలకమైన దశకు చేరిందని తెలుపుతూ.. ‘సంబరాల ఏటిగట్టు’ (Sambarala Yeti Gattu) చిత్రం ఈరోజు హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్ చిత్రీకరణను ప్రారంభించుకున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ షెడ్యూల్‌లో అద్భుతమైన యాక్షన్-ప్యాక్డ్ సన్నివేశాలకు జీవం పోయడానికి, ప్రత్యేకంగా ఒక భారీ సెట్‌ను గ్రాండ్‌గా నిర్మించారు. ఈ చివరి షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం పాల్గొనే కీలకమైన ఘట్టాలు ఉంటాయని, ఇది ఒక మరపురాని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తాయని మేకర్స్ తెలిపారు. సాయి దుర్గ తేజ్ తన కెరీర్‌లోనే అత్యంత పవర్ ఫుల్, ఇంటెన్స్ పాత్రలలో కనిపించబోతున్న ఈ చిత్రంలో టాప్ బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషిస్తుండగా.. ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ళ ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్