ఎంటర్ టైన్మెంట్ అద్దిరిపోద్ది.. ఈ వారం థియేటర్లు/ఓటీటీ సినిమాలివే.. అందరి దృష్టి ఆ సినిమా
Actor ProfileActor

ఎంటర్ టైన్మెంట్ అద్దిరిపోద్ది.. ఈ వారం థియేటర్లు/ఓటీటీ సినిమాలివే.. అందరి దృష్టి ఆ సినిమా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎంటర్ టైన్మెంట్ అద్దిరిపోద్ది.. ఈ వారం థియేటర్లు/ఓటీటీ సినిమాలివే.. అందరి దృష్టి ఆ సినిమాపైనే
TV9 Telugu15 Aug 2026
ఎంటర్ టైన్మెంట్ అద్దిరిపోద్ది.. ఈ వారం థియేటర్లు/ఓటీటీ సినిమాలివే.. అందరి దృష్టి ఆ సినిమాపైనే

మరో వారం వచ్చేసింది. ఈ వీకెండ్ లో నాగ బంధం, రావు బహదూర్ వంటి ఆసక్తికరమైన సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాల నుంచి రిలీజైన కంటెంట్ చూస్తుంటే రెండు చాలా డిఫరెంట్ మూవీస్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. వీటితో పాటు ఆర్ ఆర్ఆర్ బ్యూటీ ఆలియా భట్ ప్రధాన పాత్ర లో నటించిన అల్ట్రా స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' కూడా ఈ వారంలోనూ థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 15కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ దృష్టి మొత్తం 'అబ్సెషన్' మూవీ పైనే ఉంది. వరల్డ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ 'పెద్ది' కూడా ఈ వారంలోనే డిజిటల్ రిలీజ్ అంటున్నారు. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు మాలీవుడ్ టైమ్స్ లాంటి డబ్బింగ్ చిత్రం కూడా స్ట్రీమింగ్ కానుంది. అయితే సందీప్ కిషన్ 'సూపర్ సుబ్బు', ఐశ్వర్య రాజేశ్ 'ఇసకపట్నం' లాంటి వెబ్ సిరీస్ లు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. మొత్తానికి ఈ వారం థియేటర్లు- ఓటీటీ సినిమాలతో ఆడియెన్స్ కు మంచి ఎంటర్ టైన్మెంట్ అందనుందని చెప్పవచ్చు. టాప్ తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్ (రియాలిటీ షో) - జూలై 03 సూపర్ సుబ్బ (తెలుగు వెబ్ సిరీస్) - జూలై 02 పెద్ది (తెలుగు సినిమా) - జూలై 02 (రూమర్ డేట్) ఎనోలా హోమ్స్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) - జూలై 02 హ్యుమన్ వెపర్ (జపనీస్ వెబ్ సిరీస్) - జూలై 02 స్పార్క్స్ ఆఫ్ టొమారో (జపనీస్‌ వెబ్ సిరీస్) - జూలై 05 అబ్సెషన్ (ఇంగ్లిష్ సినిమా) - జూన్ 30 (రెంటల్ బేసిస్) మాలీవుడ్ టైమ్స్ (తెలుగు డబ్బింగ్