ఎంఎంటీఎస్ .. నయాలుక్
Actor ProfileActor

ఎంఎంటీఎస్ .. నయాలుక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎంఎంటీఎస్ .. నయాలుక్
Sakshi5 Jul 2026
ఎంఎంటీఎస్ .. నయాలుక్

హఫీజ్‌పేట్‌ స్టేషన్‌, హైటెక్‌ సిటీ స్టేషన్‌ సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్లకు మహర్దశ వచి్చంది. ఇప్పుడు ఆధునిక హంగులతో ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు అందజేస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, బుకింగ్‌ కేంద్రాలు, హైదరాబాద్‌ సంస్కృతిని ప్రతింబించేవిధంగా రూపొందించిన స్టేషన్‌ సమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం’లో భాగంగా దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్‌లో 14 స్టేషన్ల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది. బేగంపేట్‌ స్టేషన్‌ పూర్తిస్థాయి సదుపాయాలతో గతేడాది అందుబాటులోకి వచి్చంది. హైటెక్‌సిటీ, హఫీజ్‌పేట్‌ స్టేషన్ల పునరాభివృద్ధి పనులు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో ఈ స్టేషన్లను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. రూ.2076 కోట్లతో.. మొత్తం 14 స్టేషన్‌లకు రూ.2076.42 కోట్లతో పునరాభివృద్ధి పనులను ప్రారంభించారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి ప్రధాన స్టేషన్లు మినహాయిస్తే మిగతావన్నీ ఎంఎంటీఎస్‌ స్టేషన్లు. సుమారు రూ.714.73 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్‌స్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌ పనులు ఊపందుకున్నాయి. రూ.29.21 కోట్లతో చేపట్టిన హఫీజ్‌పేట్, రూ.35.61 కోట్లతో చేపట్టిన హైటెక్‌సిటీ స్టేషన్లలో పనులు తుదిదశకు చేరుకొన్నాయి. వీటిని అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో కళాత్మకంగా అభివృద్ధి చేస్తున్నారు. అత్యాధునిక టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలు, సీట్లు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లను ప్రయాణికులు మెచ్చేలా అద్భుతంగా ఏర్పాటు చేస్తున్నారు. లేటు వయసులోనూ మరింత అందంగా హీరోయిన్ (ఫొటోలు) నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్‌ల వరకు (ఫొటోలు) హైదరాబాద్‌ : అర్ధనారీశ్వరం..అద్భుతం (ఫొటోలు) వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు) విశాఖపట్నం : వల నిండింది.. పంట పండింది (ఫొటోలు) దారుణం.. మంచినీళ్లు ఇవ్వలేదని తల్లిపై కొడుకు దాడి చిన్నారి డ్రీమ్ ను నిజం చేసిన బన్నీ.. స్వయంగా వీడియో కాల్ చేసి..! మెట్రో రైల్ ఎక్కిన కోతి.. చుట్టాలింటికి పోతున్నదేమో ఎంపీకి, CI నాగరాజు మధ్య భారీ డీల్? బయటకి వస్తున్న సంచలన నిజాలు