ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే మా కుటుంబానికి ప్రత్యేక ప్రేమ
Actor ProfilePolitician

ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే మా కుటుంబానికి ప్రత్యేక ప్రేమ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే మా కుటుంబానికి ప్రత్యేక ప్రేమ
Telugu Times31 Aug 2026
ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే మా కుటుంబానికి ప్రత్యేక ప్రేమ

ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే మా కుటుంబానికి ప్రత్యేక ప్రేమ! నాడు ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు జిల్లా అభివృద్ధికి కృషిచేశారు జులై 15నుంచి కూటమి ప్రభుత్వ విజయాలపై డోర్ టు డోర్ కార్యక్రమం గొడ్డలిపార్టీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కేడర్ దే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వ కొనసాగింపు అవసరం శ్రీకాళహస్తి టిడిపి కార్యకర్తల సమావేశంలో టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ శ్రీకాళహస్తి: ఈ రోజు మేం పదవుల్లో కూర్చోవడానికి టిడిపి కేడర్ చెమట, త్యాగమే కారణం. వారి త్యాగాలను ఎన్నడూ మరువబోమని తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పేర్కొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం బుధవారం రేణిగుంట సమీపంలోని కొత్తపాలెంలో జరిగింది. ఈ సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ... ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే మా కుటుంబానికి ప్రత్యేకమైన ప్రేమ. స్టూడెంట్ లీడర్ గా ప్రయాణం ప్రారంభించిన చంద్రబాబును ఎమ్మెల్యేగా, మంత్రిగా, నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన నేల చిత్తూరుజిల్లా. స్వర్గీయ ఎన్టీఆర్ కు కూడా చిత్తూరుపై ప్రేమ ఉంది. మహిళలకు ఉన్నత విద్య అందించాలని పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటుచేసిన నాయకుడు ఎన్టీఆర్. వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదానం ప్రారంభించిన వ్యక్తి ఎన్టీఆర్. చంద్రబాబు గారు 2003లో ప్రాణదాన ట్రస్ట్ ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాకు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు తెచ్చిన ఘనత చంద్రబాబుది. ఒక పక్క ఎన్టీఆర్, ఇంకోవైపు చంద్రబాబు ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేశారు. కుంభకోణాల్లో మునిగిన చరిత్ర గొడ్డలి పార్టీది ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు మంచి చేస్తే ప్రేమిస్తారు, మోసం చేస్తే జీరో చేస్తారు. మొన్న జరిగిన ఎన్నికల్లో గొడ్డలిపార్టీని ఎలా శిక్షించారో చూశాం. ఉమ్మడి చిత్తూరులో మనపార్టీ నాయకులు, గొడ్డలి పార్టీ నాయకులను బేరీజు వేయండి. దోపిడీ, దౌర్జన్యాలు, లిక్కర్, ఎర్రచందనం స్మగ్లింగ్, టిడిఆర్ కుంభకోణాల్లో మునిగిన చరిత్ర వైసిపి నేతలది. మన పార్టీలో గతంలో