ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Actor ProfilePolitician

ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources3
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Sakshi9 Jul 2026
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎల్లుండి(గురువారం) నుంచి ఉచిత బీమా పథకం ప్రారంభించనుంది. సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్నిరవీంద్ర భారతిలో

ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Andhra Jyothy9 Jul 2026
ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల వరకు ఉచిత జీవిత బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి రవీంద్ర భారతిలో ప్రారంభించనున్నారు. సహజ, ప్రమాద మరణాల సందర్భాల్లో ఈ బీమా వర్తించనుంది. హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత జీవిత బీమా పథకాన్ని ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ పథకం కింద అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల వరకు ఉచిత జీవిత బీమా రక్షణ కల్పించనున్నారు. సహజ మరణం, ప్రమాద మరణం వంటి సందర్భాల్లో బీమా ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి తమిళనాడు సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు!

ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
TeluguOne30 May 2026
ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి సర్కార్ అత్యంత తీపి కబురు అందించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల వివిధ రకాల బకాయిలను క్లియర్