
టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! విరాట్ కర్ణ


టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! విరాట్ కర్ణ

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మరోసారి వివాదాస్పదం అయ్యారు. 84 ఏళ్ల వయసులో ఆయన చేసిన ఓ పని విమర్శకలకు దారి తీసింది. 'వెంకీ అనిల్ 5' సినిమా ముహూర్తంలో హీరోయిన్లతో ఆయన ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. హైదరాబాద్‌లో వెంకటేష్, అనిల్ రావిపూడిల 'వెంకీ అనిల్ 5' సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ఇద్దరు హీరోయిన్లతో చనువుగా వ్యవహరించారు. ఈ విషయం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఓపెనింగ్ సీన్ వివరిస్తున్నప్పుడు రాఘవేంద్రరావు హీరోయిన్లను తాకడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో రాఘవేంద్రరావు పై ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. రకరకాల కామెంట్లో ఘాటుగా విమర్శిస్తున్నారు. మాటలతో చెప్పొచ్చు కదా, ఇలా తాకడం అవసరమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాఘవేంద్రరావు హీరోయిన్లను తాకడం, ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 84 ఏళ్ల వయసులో ఈ ప్రవర్తన ఏంటి, ఇలాంటి పనులేంటి అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దర్శకేంద్రుడిపై ఇలాంటి ఆరోపణలు రావడం కొత్త కాదు… గతంలో కూడా ఇలా వివాదానికి దారి తీసిన సందర్భాలు ఉన్నాయి. గతంలో నిహారిక కొణిదెల విషయంలో రాఘవేంద్రరావు ప్రవర్తించిన తీరును నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. అప్పుడు కూడా ఆయన ఇలాగే విమర్శల పాలయ్యారు. ఒక మంచి సినిమా ప్రారంభోత్సవం ఇప్పుడు దర్శకుడి వివాదాస్పద ప్రవర్తనతో వార్తల్లో నిలిచింది. ఈ ఘటనతో ఇండస్ట్రీ పెద్దల ప్రవర్తనపై మళ్లీ చర్చ మొదలైంది. ఈ విషయంలో ట్రోల్స్ పెరిగిపోతున్నాయి. మరి రాఘవేంద్రరావు ఏం చేస్తారు. వివరణ ఇస్తారా లేదా అనేది చూడాలి

లెజెండరీ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు పై భారీ స్థాయిలో ట్రోలింగ్ నడుస్తోంది. ఈ ట్రోలింగ్‌కు కారణం.. గురువారం గ్రాండ్‌గా ప్రారంభమైన వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబో చిత్రమే. లెజెండరీ