ఈ రోజు నుంచి మొదలుపెట్టాడు
Actor ProfileActor

ఈ రోజు నుంచి మొదలుపెట్టాడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఈ రోజు నుంచి మొదలుపెట్టాడు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema12 Aug 2026
ఈ రోజు నుంచి మొదలుపెట్టాడు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది. కానీ ఇటీవల కాలంలో సరయిన సక్సెస్ లేదు. వరుసగా ఐదు చిత్రాలు సరిగా ఆడలేదు. దాంతో తనకి హిట్ రావాలంటే తానే మెగాఫోన్ పట్టుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అలా తన డైరెక్షన్లో మొదటి సినిమా ఈ రోజు మొదలుపెట్టాడు. హీరోగా రామ్ కి ఇది 23వ చిత్రం (#RAPO23). ఈ సినిమాలో హీరోగా నటిస్తూనే డైరెక్షన్ చేస్తున్నాడు. నిర్మాణం కూడా సొంతమే. తన సోదరుడు కృష్ణ పోతినేని రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. రామ్ కోరుకుంటున్న హిట్ ఈ సినిమాతో దక్కాలని విష్ చేద్దాం. “ఇస్మార్ట్ శంకర్” తర్వాత చేసిన స్కంద, ఆంధ్ర కింగ్ తాలూకా, వారియర్ వంటి చిత్రాలు బోల్తా కొట్టడం, అటు మాస్ చిత్రాలు ఆడకపోవడం, ఇటు కంటెంట్ రిచ్ సినిమా ఆడకపోవడంతో ఇప్పుడు సీరియస్ గా డైరెక్షన్ పై ఫోకస్ పెట్టాడు. ఇటీవల పలువురు యువ హీరోలు దర్శకులు అయ్యారు. ఆ కోవలో రామ్ చేరుతున్నాడు