ఇప్పుడున్న హీరోల్లో అతనొక్కడే నన్ను ఆంటీ అని పిలుస్తాడు.. జయసుధ ఆసక్తికర
Actor ProfileActor

ఇప్పుడున్న హీరోల్లో అతనొక్కడే నన్ను ఆంటీ అని పిలుస్తాడు.. జయసుధ ఆసక్తికర

Total News7
Movie Updates0
Sources1
మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. భార్యతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటకు
TV9 Telugu14 Jun 2026
మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. భార్యతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటకు

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, అందాల భామ రష్మిక మందన్న ఇటీవలే పెళ్లి చేసుకొని ఒక్కటైన విషయం తెలిసిందే. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇక ఈ ఇద్దరూ పెళ్లి తర్వాత ఎవరి

అతను చాలా టాలెంటెడ్.. అలాంటి వాడు ఇంకొకడు లేడు.. ఆసక్తికర విషయం చెప్పిన శుభలేఖ సుధాకర్
TV9 Telugu14 Jun 2026
అతను చాలా టాలెంటెడ్.. అలాంటి వాడు ఇంకొకడు లేడు.. ఆసక్తికర విషయం చెప్పిన శుభలేఖ సుధాకర్

తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘకాలం నటుడిగా రాణించిన వారిలో శుభలేఖ సుధాకర్, తన సినీ ప్రస్థానం, పరిశ్రమలో వచ్చిన మార్పులపై వఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 1989లో శివ చిత్రం విడుదలైన తర్వాత తెలుగు

కుర్రాళ్ల ఆల్ టైం ఫేవరెట్ మూవీ.. పెట్టింది రూ.4కోట్లు వచ్చింది రూ. 110కోట్లు.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్న
TV9 Telugu14 Jun 2026
కుర్రాళ్ల ఆల్ టైం ఫేవరెట్ మూవీ.. పెట్టింది రూ.4కోట్లు వచ్చింది రూ. 110కోట్లు.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్న

ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికి గుర్తుండి పోతాయి. ఇప్పటికే ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు ఇండస్ట్రీలో ఉన్నాయి. కేవలం బడా సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాదు చిన్న

రష్మిక మీదకు ఎగబడ్డ ఫ్యాన్స్.. బాడీ గార్డ్ లా మారిన బాలీవుడ్ బ్యూటీ
TV9 Telugu14 Jun 2026
రష్మిక మీదకు ఎగబడ్డ ఫ్యాన్స్.. బాడీ గార్డ్ లా మారిన బాలీవుడ్ బ్యూటీ

ఒక హీరోయిన్‌ మరో హీరోయిన్‌కు ఎస్కార్ట్‌ ఇవ్వడం ఎప్పుడైనా చూశారా.? పుణెలో ఇదే జరిగింది. రష్మిక మందన్నకు కృతి సనన్‌ రక్షణగా నిలిచారు. అభిమానుల తాకిడిని తట్టుకునేందుకు రష్మికకు పెద్దక్కలా తోడుగా

ఇంటర్వెల్ సీన్ మార్చేశారు.. కట్ చేస్తే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేసింది
TV9 Telugu14 Jun 2026
ఇంటర్వెల్ సీన్ మార్చేశారు.. కట్ చేస్తే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేసింది

ప్రముఖ దర్శకుడు వి. సముద్ర ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో టాలీవుడ్ కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చిరంజీవి వృత్తి నిబద్ధత నుండి బ్లాక్ బస్టర్ చిత్రం నరసింహనాయుడు నిర్మాణ రహస్యాల వరకు

ఏం పాట మావ..! యూట్యూబ్ ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పులేయాల్సిందే
TV9 Telugu14 Jun 2026
ఏం పాట మావ..! యూట్యూబ్ ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పులేయాల్సిందే

ఫోక్ సాంగ్స్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ మధ్యకాలంలో ఫోక్ సాంగ్స్ తెగ విడుదల అవుతున్నాయి. సినిమా సాంగ్స్ ను మించి జానపద గీతాలు క్రేజ్ తెచ్చుకోవడంతో చాలా మంది అలాంటి

ఇప్పుడున్న హీరోల్లో అతనొక్కడే నన్ను ఆంటీ అని పిలుస్తాడు.. జయసుధ ఆసక్తికర కామెంట్స్
TV9 Telugu13 Jun 2026
ఇప్పుడున్న హీరోల్లో అతనొక్కడే నన్ను ఆంటీ అని పిలుస్తాడు.. జయసుధ ఆసక్తికర కామెంట్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సహజ నటిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి మెప్పించారు జయసుధ. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన జయసుధ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు జయసుధ. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో జయసుధ మాట్లాడుతూ.. తన సినీ ప్రస్థానం, తోటి నటీనటులతో అనుబంధం, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబుల వ్యక్తిత్వాలపై పలు అభిప్రాయాలను పంచుకున్నారు. అంతేకాకుండా, పద్మ పురస్కారాల గురించి పంచుకున్నారు. చిరంజీవి గారి సినీ ప్రస్థానం గురించి జయసుధ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన జర్నీ చాలా కఠినమైనదని, పెద్ద హీరోలు నలుగురు, ఐదుగురు ఉన్న సమయంలో కొత్తగా వచ్చి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారని తెలిపారు. చిరంజీవి గారి క్రమశిక్షణ, అచీవ్ చేయాలనే సంకల్పం, ఆధ్యాత్మికత వంటివి ఆయన విజయానికి కారణమని వివరించారు. ఆయనది చాలా కఠినమైన ప్రయాణం, అని ఆమె పేర్కొన్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ, ఆయన తండ్రిలాగే వినయంగా, క్రమశిక్షణతో ఉంటారని జయసుధ ప్రశంసించారు. షూటింగ్ సెట్‌కి వచ్చినప్పుడు పెద్దవాళ్ళను ఎలా గౌరవించాలి, వారితో ఎలా మాట్లాడాలనే సంస్కారం ఆయనలో ఉందని తెలిపారు. మెగాస్టార్ కుటుంబం మొత్తం వినయంగా ఉంటుందని, వారెప్పుడూ తమను తాము మెగాస్టార్ పిల్లలుగా గొప్పగా చెప్పుకోరని, ప్రజలు మాత్రమే ఆ గుర్తింపు ఇస్తారని ఆమె అన్నారు. పవన్ కళ్యాణ్ తో తాను బాలు సినిమాలో నటించినా, ఆయన ఎక్కువ మాట్లాడరని తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబును తాను చిన్నప్పటి నుంచీ చూస్తున్నానని జయసుధ వెల్లడించారు. షూటింగ్‌లకు రావడం, బాల నటుడిగా నటించడం వంటి విషయాలను గుర్తు చేసుకున్నారు. మహేష్ ను కృష్ణ గారిలాగే తక్కువ మాట్లాడే, ప్రశాంతమైన వ్యక్తిగా వర్ణించారు. తాను మహేష్ తో మహర్షి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలలో నటించినట్లు పేర్కొన్నారు. మహేష్