ఇప్పుడు.. ఎలాంటి రిలేషన్ షిప్ లో లేను
Actor ProfileActor

ఇప్పుడు.. ఎలాంటి రిలేషన్ షిప్ లో లేను

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
ఇప్పుడు.. ఎలాంటి రిలేషన్ షిప్ లో లేను
Chitrajyothy24 Jul 2026
ఇప్పుడు.. ఎలాంటి రిలేషన్ షిప్ లో లేను

తాను రిలేషన్‌లో ఉన్నట్టు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హీరోయిన్‌ శృతి హాసన్ స్పందించారు. తాను రిలేషన్‌లో ఉన్నట్టు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హీరోయిన్‌ శృతి హాసన్ (Shruti Haasan) స్పందించారు. తాను ఎవరితోనూ, ఎలాంటి రిలేషన్‌షిప్‌లో లేనని ఆమె స్పష్టం చేశారు. ఒకపుడు తమిళ, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న శృతి హాసన్‌ గత కొన్ని నెలలుగా సినిమాల్లో నటించడం బాగా తగ్గించారు. అదేసమయంలో ఇన్‌స్టా వేదికగా అభిమానులు అడిగే ప్రశ్నలకు ఆమె సమాధానమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, ‘నేను ఎవరితోనూ, ఎలాంటి రిలేషన్‌షిప్‌లో లేను’ అంటూ సమాధానం ఇచ్చారు. ఒక వేళ నటి కాకుండా ఉండి వుంటే ఏ వృత్తిలో రాణించే వారు అని మరో అభిమాని ప్రశ్నించగా చిన్నపిల్లల మానసిక వైద్యురాలిని అయ్యేదానినని శృతి హాసన్‌ చెప్పారు. ఇదిలాఉంటే శృతి హ‌స‌న్ చివ‌ర‌గా రామ్ చ‌ర‌ణ్ పెద్ది సినిమాలో ఓ ప్ర‌త్యేక పాట‌లో క‌నిపించ‌గా హీరోయున్‌గా న‌టిస్తున్న స‌లార్ 2 షూటింగ్ ఈ ఏడాది ఏండింగ్‌లో ప్రారంభం కానుంది