ఇడుపుకాయితం అర్ధం పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు.. ఆయన్ను అడగండి
Actor ProfileActor

ఇడుపుకాయితం అర్ధం పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు.. ఆయన్ను అడగండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇడుపుకాయితం అర్ధం పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు.. ఆయన్ను అడగండి
Oneindia Telugu13 Aug 2026
ఇడుపుకాయితం అర్ధం పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు.. ఆయన్ను అడగండి

టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన ఇడుపు కాయితం అంశంపై ఘాటుగా స్పందించారు. ఈ సినిమా టైటిల్ విడుదలైన తర్వాత దాని అర్థం ఏమిటని ఆంధ్రాకు చెందిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టటంతో రచ్చ జరుగుతోంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వాడే ఈ పదాన్ని కొందరు ట్రోల్ చేయడంతో ఆంధ్ర-తెలంగాణ నెటిజన్ల మధ్య వివాదం కాస్తా చిలికిచిలికి గాలివానైంది.పవన్ కళ్యాణ్ కు ఇడుపు కాయితం బాగా తెలుసన్న కవిత కవిత తన వ్యాఖ్యల్లో ఇడుపు కాయితం అర్థం తెలియాలంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను అడగాలని సెటైర్ వేశారు. ఆయనకు ఈ పదం బాగా తెలుసని, సరైన వివరణ ఇస్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భాష మీద అవహేళన చేయడం సరికాదని, ఇలాంటి వెకిలి ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించారు. ఒకరి భాషను, సంస్కృతిని ఒకరు గౌరవించుకోవాలని, అందరం కలిసి ఉండాలని సందేశం ఇచ్చారు.భాషను కించపరిస్తే సహించేది లేదుతెలంగాణ ఉద్యమం ద్వారా వచ్చిన రాష్ట్రంలో భాషను కించపరచడం సహించబోమని కవిత మండిపడ్డారు. బీజేపీకి తెలంగాణ కంటే జాతీయ అంశాలే ముఖ్యమని కూడా ఆమె అన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన కవిత ఆయన వ్యక్తిగత జీవితంలో విడాకులు తీసుకుని మళ్ళీ వివాహం చేసుకోవటంతో ఇడుపుకాయితం అంటే పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసనీ స్పష్టం చేశారు.ఇడుపుకాయితం సినిమా రచ్చ ఇడుపు కాయితం అంటే విడాకుల పత్రం లాంటి ఒప్పంద పత్రం. గ్రామీణ తెలంగాణలో దంపతులు విడిపోయేటప్పుడు పెద్దల సమక్షంలో చేసుకునే ఒప్పందాన్ని ఈ పేరుతో పిలుస్తారు. ప్రియదర్శి, నాగదుర్గ నటించిన ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. దొండపాటి వంశీరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత టైటిల్ సోషల్ మీడియాలో పోస్టు లతో రచ్చ మొదలైంది.హైదరాబాద్ లో ఆంధ్రావాళ్ళు ఉండొద్దంటే ఇలా చెయ్యండి.. ఇడుపుకాయితం రచ్చ!పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్