
Asianet News Telugu•12 Jun 2026
ఆరోజు రూ. 1 లక్ష పెట్టుబ డి పెడితే.. ఈరోజు రూ. 5 ల క్ష లు అయ్యేవిరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 2019-20 సిరీస్-I సావరిన్ గోల్డ్ బాండ్లను జూన్ 11, 2026 నుంచి ముందుగానే రిడీమ్ చేసుకునే అవకాశం కల్పించింది. సాధారణంగా SGBల గడువు 8...